ETV Bharat / sitara

ప్రభాస్ సిగ్గు గురించి చెప్పిన పూజా హెగ్డే - prabhas latest updates

యంగ్​రెబల్​ స్టార్​ ప్రభాస్​ గురించి తాను అనుకున్నది ఒకటి, చూసింది మరొకటి అని హీరోయన్ పూజా హెగ్డే తెలిపింది. 'రాధేశ్యామ్'​ సెట్స్​లో తామిద్దరం చక్కగా కలిసిపోయామని చెప్పింది.

prabhas is not as shy as i thought says pooja hegde
'ప్రభాస్..​ నేననుకున్నంత సిగ్గరివాడు కాదు'
author img

By

Published : Nov 7, 2020, 1:23 PM IST

కథానాయకుడు ప్రభాస్..​ తాను అనుకున్నంత సిగ్గరి కాదని నటి​ పూజా హెగ్డే చెప్పింది. వీరిద్దరూ కలిసి 'రాధేశ్యామ్'లో నటిస్తున్నారు. ఇటీవలే ఇటలీలో కీలక షెడ్యూల్​ ముగించుకుని స్వదేశానికి తిరిగొచ్చిన నేపథ్యంలో డార్లింగ్​తో తనకు ఎదురైన అనుభవాల్ని పూజా వెల్లడించింది.

"ప్రభాస్​.. నేను అనకున్నంత సిగ్గరి అయితే కాదు. అవతలి వ్యక్తి ప్రవర్తన, మాట్లాడే విధానాన్ని బట్టి అందుకు తగ్గట్టుగా వ్యవహరిస్తారు. ఒక్కసారి ఎవరితోనైనా కలిసిపోయారంటే చాలా సరదాగా ఉంటారు. సెట్స్​లో మేమిద్దరం చాలా చక్కగా సమయాన్ని ఆస్వాదించాం"

--పూజా హెగ్డే, హీరోయిన్​

రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రేమకథా చిత్రంలో ప్రేరణ పాత్రలో పూజ నటిస్తోంది. జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతమందిస్తున్నారు. సీనియర్ నటి భాగ్యశ్రీ, సత్యరాజ్‌, జగపతిబాబు, జయరామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే వేసవిలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి:ఇటలీ మీడియాలో 'రాధే శ్యామ్'​ ప్రత్యేక కథనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.