ETV Bharat / sitara

'రాధేశ్యామ్' మోషన్​ పోస్టర్: ప్రభాస్- పూజ రొమాన్స్

author img

By

Published : Oct 23, 2020, 12:04 PM IST

Updated : Oct 23, 2020, 12:31 PM IST

ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ మోషన్ పోస్టర్ అలరిస్తోంది. ట్రైన్​ డోర్ దగ్గర ప్రభాస్, పూజా హెగ్డే నిల్చున్న స్టిల్​ ఆకట్టుకుంటోంది

prabhas 'beats of radhe shyam' teaser
'రాధేశ్యామ్' మోషన్​ పోస్టర్

డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా 'రాధేశ్యామ్' సినిమా నుంచి సర్​ప్రైజ్ వచ్చింది. 'బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్' పేరుతో ఓ మోషన్​ పోస్టర్​ను విడుదల చేశారు. స్టైల్​గా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు ప్రభాస్. ఇందులో ఈయన సరసన పూజా హెగ్డే హీరోయిన్​గా నటిస్తోంది.

ప్రస్తుతం ఇటలీలో చిత్రీకరణ జరుగుతోంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందిస్తున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Oct 23, 2020, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.