నటుడు పోసాని కృష్ణ మురళి ఆరోగ్య పరిస్థితి బాలేదని కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై పోసాని ట్విట్టర్ వేదికగా స్పందించాడు. "నా ఆరోగ్యం విషమంగా ఉందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చినట్లు మా స్నేహితులు చెప్పారు. నిజమే నాకు అనారోగ్యమే.. కానీ ప్రాణాపాయ స్థితి కాదు. వైద్యులు పరిపూర్ణమైన ఆరోగ్యవంతుణ్ని చేశారు. ఇకపై నా ఆరోగ్యం గురించి మీకు ఎలాంటి ఆలోచన వద్దు. త్వరలో షూటింగ్‌కి హాజరవుతాను. తెరపై మీకు కనిపించబోతున్నాను. నేను బావుండాలని పూజించిన వారికి ధన్యవాదాలు" అంటూ తన మనసులో మాట చెప్పాడు.
-
త్వరలోనే షూటింగ్స్ లో పాల్గొంటాను - పోసాని#PosaaniKrishnamurali pic.twitter.com/GaCfoFrdqH
— BARaju (@baraju_SuperHit) July 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">త్వరలోనే షూటింగ్స్ లో పాల్గొంటాను - పోసాని#PosaaniKrishnamurali pic.twitter.com/GaCfoFrdqH
— BARaju (@baraju_SuperHit) July 14, 2019త్వరలోనే షూటింగ్స్ లో పాల్గొంటాను - పోసాని#PosaaniKrishnamurali pic.twitter.com/GaCfoFrdqH
— BARaju (@baraju_SuperHit) July 14, 2019
ఇవీ చూడండి.. మీడియాకు 'జడ్జిమెంటల్' క్వీన్ డెడ్‌లైన్