ETV Bharat / sitara

ఫస్ట్​లుక్: పల్లెటూరి భామ శ్రీదేవీగా పూజా హెగ్డే - pooja hegde

'వాల్మీకి' సినిమాలోని పూజా హెగ్డే ఫస్ట్​లుక్​ ఆకట్టుకుంటోంది. శ్రీదేవీ అనే అమ్మాయి పాత్రలో నటిస్తుందీ కథానాయిక.

హీరోయిన్​ పూజా హెగ్డే
author img

By

Published : Aug 26, 2019, 5:45 AM IST

Updated : Sep 28, 2019, 7:01 AM IST

హీరోయిన్​ పూజా హెగ్డే.. మరో విభిన్న పాత్ర​లో కనిపించేదుకు సిద్ధమవుతోంది. వాల్మీకిలో నటిస్తున్న ఈ హీరోయిన్​ లుక్​ను చిత్రబృందం ఆదివారం విడుదల చేసింది. ఇందులో శ్రీదేవీ అనే పూర్తిస్థాయి పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుందీ భామ.

pooja hegde in valmiki cinema
వాల్మీకి సినిమాలో పూజా హెగ్డే లుక్

ఈ సినిమాలో మెగాప్రిన్స్​ వరుణ్​తేజ్​ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ప్రతినాయకుడి లక్షణాలున్న పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నాడు వరుణ్​. ఇతర పాత్రల్లో అధర్వ మురళి, మృణాళిని రవి కనిపించనున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నాడు. మాస్​ చిత్రాలు రూపొందించే హరీశ్​ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. 14 రీల్స్​ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: మహేశ్​ కోసం 'కొండారెడ్డి బురుజు' మరోసారి..!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Barcelona - 25 August 2019
1. Barcelona beach
2. Boat at sea off beach
3. Wide of beach and boat, UPSOUND (English and Spanish) Announcement being made that swimming was prohibited
4. Various of police officer patrolling the beach
5. Various of police officers escorting a man
STORYLINE:
Authorities in Barcelona evacuated one of the Spanish city's popular beaches Sunday after what is suspected to be a bomb dating from the Spanish Civil War was found in the sea.
Reports that an unidentified explosive device had been found at the Sant Sebastià triggered an alert, with police clearing and cordoning off a long stretch of beach in the early afternoon when it was full of people amid temperatures close to 30C (86 F).
The device was discovered about 25 meters (80 feet) off the beach, lying in three meters (nearly 10 feet) of water, the city's security chief, Albert Batlle, told reporters.
It is 1.1 meters long and 80 centimeters wide, Batlle said, according to private news agency Europa Press.
He said the device is old and could date from the 1936-39 war but more details will be known only after Navy bomb disposal experts arrive Monday, he said.
Finding such decades-old explosive devices is not uncommon, he said.
The Navy team will explode the device, he said.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 28, 2019, 7:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.