ETV Bharat / sitara

పవన్ కొత్త​ సినిమా నుంచి పూజాహెగ్డే తప్పుకోనుందా? - భీమ్లా నాయక్ పవన్

పవన్​-హరీశ్​ శంకర్(pawan kalyan harish shankar movie)కాంబోలోని రెండో సినిమా ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదు. చిత్రాలు, రాజకీయాలతో పవన్​ బిజీగా ఉండగా, పలు భాషల్లో నటిస్తూ హీరోయిన్​ పూజా హెగ్డే(pooja hegde pawan kalyan) కూడా ఫుల్​ బిజీగా ఉంది. దీంతో ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకొనేలా కనిపిస్తోంది.

pooja hegde  pawan kalyan
పవన్ కల్యాణ్ పూజాహెగ్డే
author img

By

Published : Nov 7, 2021, 3:45 PM IST

పవర్​స్టార్ పవన్​కల్యాణ్(pawan kalyan movies) ప్రస్తుతం భీమ్లా నాయక్(bheemla nayak pawan kalyan), హరిహర వీరమల్లు సినిమాల్లో నటిస్తున్నారు. దీంతో పాటే రాజకీయాలతోనూ బిజీ అవుతున్నారు. 'గబ్బర్​సింగ్' ఫేమ్ హరీశ్​ శంకర్​ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్​సింగ్' చిత్రంలో నటించాల్సి ఉంది.

ఈ సినిమాకు హీరోయిన్​గా పూజాహెగ్డేను(pooja hegde movies) ఎంచుకున్నట్లు డైరెక్టర్ హరీశ్​ శంకర్​ గతంలో ఓసారి చెప్పారు! కానీ ఇప్పుడు ఈ సినిమా ఆలస్యమవుతుండటం వల్ల పవన్​ సినిమా(pawan kalyan new movie) నుంచి ఆమె తప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

pawan kalyan new movie
పవన్ కల్యాణ్ కొత్త మూవీ

ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఈ సినిమా షూటింగ్ మొదలుకావడానికి మరికొన్ని నెలలు పట్టేలా ఉంది. పవన్​ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు వచ్చే ఏడాదే విడుదలవుతాయి. ఆ తర్వాతే హరీశ్ శంకర్​తో(harish shankar new movie) ఆయన కలిసి పనిచేయడం కుదురేలా కనిపిస్తోంది! చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో?

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.