ETV Bharat / sitara

"ఓ మామూలు ఛాయ్​వాలా దేశానికి ప్రధాని అవుతాడా"

'పీఎమ్ నరేంద్రమోదీ' చిత్ర ట్రైలర్ విడుదలైంది. మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో వివేక్​ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

వివేక్​ ఒబెరాయ్
author img

By

Published : Mar 21, 2019, 8:41 AM IST

Updated : Mar 21, 2019, 12:37 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'పీఎమ్ నరేంద్రమోదీ' ట్రైలర్ విడుదలైంది. ఇందులో మోదీ పాత్రను వివేక్​ ఒబెరాయ్ పోషిస్తున్నాడు. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మోదీ గెటప్​లో వివేక్​ ఒబెరాయ్
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

చిత్రంలో వివేక్​ ఒబెరాయ్ మోదీ పాత్ర కోసం చాలా కష్టపడ్డాడని ట్రైలర్​ చూస్తేనే తెలుస్తోంది. "ఓ సాధారణ ఛాయ్​వాలా దేశానికి ప్రధాని అవుతాడా" అంటూ సాగే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. మోదీ చిన్నతనం నుంచి ప్రస్తుత రాజకీయ ప్రస్థానం వరకు ఉన్న ముఖ్య అంశాలను తెరకెక్కించారు. "భారతదేశానికి స్వాతంత్ర్యంవచ్చినా మనం ఇంకా భారతీయులం కాలేకపోయాం" అనే డైలాగ్​తో వివేక్​ అలరించాడు. “ఇప్పటి వరకు మా బలిదానాలనే చూశారు... ఇప్పడు మా ప్రతీకారాన్ని చూడండి” అంటూ ప్రస్తుత సంఘటనలను కళ్లకు కట్టింది ట్రైలర్.

ఈ చిత్రంలో అమిత్​ షా పాత్రలో మనోజ్ జోషి నటిస్తుండగా, బొమన్ ఇరానీ రతన్ టాటా పాత్ర పోషిస్తున్నాడు. సురేశ్ ఒబెరాయ్ , సందీప్ సింగ్ తదితరులు ఈ సినిమాకు నిర్మాతలు.

SNTV Daily Planning Update, 0100 GMT
Thursday 21st March, 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
TENNIS (ATP): Preview ahead of the Miami Open, including Roger Federer, Novak Djokovic, Dominic Thiem and Kei Nishikori. Already Moved.
TENNIS (WTA): World number one Naomi Osaka shows off the WTA No1 trophy in Miami. Already Moved.
TENNIS (WTA): Preview ahead of the Miami Open, including Naomi Osaka, Petra Kvitova, Simona Halep, Angelique Kerber and Elina Svitolina. Already Moved.
ICE HOCKEY (NHL): Buffalo Sabres v Toronto Maple Leafs. Expect at 0400.
ICE HOCKEY (NHL): Washington Capitals v Tampa Bay Lightning. Expect at 0400.
BASKETBALL (NBA): Cleveland Cavaliers v Milwaukee Bucks. Expect at 0400.
BASKETBALL (NBA): Portland Trail Blazers v Dallas Mavericks. Expect at 0630.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
Regards,
SNTV London.
Last Updated : Mar 21, 2019, 12:37 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.