ETV Bharat / sitara

ఆర్య,సాయేషాపెళ్లిబాజాలు! - పెళ్లి పీటలు

వెండితెర జంటలు నిజజీవితంలోనూ ఒక్కటవ్వుతున్నారు. తాజాగా తమిళ నటుడు ఆర్య ఈ జాబితాలో చేరాడు. ఆర్య త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

ఆర్య-సాయేషా
author img

By

Published : Feb 14, 2019, 4:14 PM IST

Updated : Feb 20, 2019, 10:58 AM IST

పలు భాషల్లో సినిమాలు చేస్తూ అలరిస్తోన్న తమిళ నటుడు ఆర్య పెళ్లిపీటలు ఎక్కనున్నాడు. అఖిల్ సినిమాతో టాలీవుడ్​కి పరిచయమైన సాయేషాతో ప్రేమ విషయంపై క్లారిటీ ఇచ్చాడు ఈ పొడుగు హీరో. 'భలే భలే మగాడివోయ్​' చిత్రానికి తమిళ రిమేక్​ 'గజనీకాంత్'లో ఇద్దరు కలిసి నటించారు. అప్పటినుంచి వీరు ప్రేమలో ఉన్నట్టు పుకార్లు వచ్చాయి. మార్చిలో పెద్దల సమక్షంలో పరిణయానికి సిద్ధం అవుతున్నట్లు ట్విట్టర్లో వెల్లడించాడు.

ఆర్య, సాయేషా కలిసి దర్శకుడు కేవీ ఆనంద్ తెరకెక్కిస్తున్న‌ ‘కాప్పాన్‌’ సినిమాలో నటిస్తున్నారు. ప్రముఖ నటుడు దిలీప్‌ కుమార్‌, సైరా భానుల మనవరాలే సాయేషా.

ముంబయిలో పుట్టి పెరిగిన ఆమె ‘అఖిల్‌’తో తెలుగు తెరకు పరిచయమయ్యారు. తర్వాత హిందీలో అజయ్‌ దేవగణ్‌ సరసన ‘శివాయ్‌’లో నటించింది సాయేషా. ‘వనమగన్’, ‘కడైకుట్టి సింగం’, ‘జుంగా’, ‘గజనీకాంత్‌’ సినిమాలతో కోలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. ఆర్య కంటే సాయేషా వయసులో 17 ఏళ్లు చిన్నది.

  • Machhhhaaa Congatulations😘😘😘!! Happy last Single Valentines to you 😂😂😂

    — Rana Daggubati (@RanaDaggubati) February 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
undefined

RESTRICTION SUMMARY: MUST CREDIT SOHR; LOGO CANNOT BE OBSCURED
SHOTLIST:
SYRIA OBSERVATORY FOR HUMAN RIGHTS - MUST CREDIT SOHR; LOGO CANNOT BE OBSCURED
Baghouz - 13 February 2019
++QUALITY AS INCOMING++
1. Various of plumes of smoke billowing up, caused by shelling near SDF (Syrian Democratic Fighters) post
2. Pan of SDF fighters, plume of smoke in the background
SYRIA OBSERVATORY FOR HUMAN RIGHTS - MUST CREDIT SOHR; LOGO CANNOT BE OBSCURED
Baghouz - 13 February 2019
++QUALITY AS INCOMING++
++VERTICAL FOOTAGE++
3. SDF fighters firing and shooting rocket propelled grenades AUDIO: gunfire
SYRIA OBSERVATORY FOR HUMAN RIGHTS - MUST CREDIT SOHR; LOGO CANNOT BE OBSCURED
Baghouz - 13 February 2019
++QUALITY AS INCOMING++
4. Pan of plume of smoke AUDIO: gunfire
5. Pan of heavy machine gun firing
6. Plumes of smoke
7. SDF fighters
8. Various of plumes of smoke AUDIO: gunfire
STORYLINE:
A large number of Islamic State group militants have surrendered to US-backed fighters in eastern Syria, bringing the Kurdish-led force closer to taking full control of the last remaining area controlled by the extremists, a Kurdish official and activists said.
The Britain-based Syrian Observatory for Human Rights, a Syria war monitor, and the DeirEzzor 24 group that monitors developments in the eastern province of Deir el-Zour where the fighting is ongoing, said more than 200 IS fighters surrendered.
An official with the Syrian Democratic Forces confirmed that a number of IS fighters who had been holed up in Baghouz gave themselves up on Wednesday, without giving numbers.
He said most of those remaining were Iraqis and foreigners and that few civilians remained in the tiny area still controlled by IS, although women and children continued to trickle out of the enclave.
The SDF began its final push to recapture the last sliver of territory controlled by IS on Saturday.
Hundreds of mostly foreign IS fighters were believed to be making a final stand there, after months of fighting.
They have been fighting back with suicide car bombs, sniper fire and booby traps, and have used civilians as human shields, according to the SDF.
The capture of Baghouz and nearby areas would mark the end of a four-year global campaign against the extremist group.
US President Donald Trump has said the group is all but defeated, and announced in December that he would withdraw all American forces from Syria.
==========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 20, 2019, 10:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.