ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పూత్ కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకుంది. అందుకు సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అయితే టీకా వేస్తున్నప్పుడు చిన్నపిల్లలా భయపడుతూ ఇందులో కనిపించింది. సూదులు, ఇంజెక్షన్లంటే తనకు ఇప్పటికీ భయమని, దానిని ఎలా అధిగమించాలో తెలియాదని రాసుకొచ్చింది.
అలానే నెటిజన్లు, అభిమానులు, ప్రజలు.. తమ పరిసర ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవాలని పాయల్ కోరింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">