పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ తన కొత్త లుక్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ న్యూ లుక్‌లో పవన్ స్లిమ్‌గా ఉన్నారు. ఇది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
సన్‌సెట్ లవర్ అంటూ.. 'కేజీయఫ్' సుందరి మౌనిరాయ్ ఒక వీడియోను పంచుకుంది. సముద్రతీరాన సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తూ కనిపించిందామె.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
'తెలివి తక్కువవాడు క్షమించడు, మరిచిపోడు' అంటోంది భూమిక.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
'మీకు తెలిసిన క్వీన్‌ను ట్యాగ్ చేయండి'.. అంటూ హీరోయిన్ అదాశర్మ ఒక వీడియో పంచుకుంది. అందులో ఆమె చెస్ బోర్డులో కాయిన్‌లా మారిపోయింది.