పవర్‌స్టార్ పవన్ కల్యాణ్-దర్శకుడు క్రిష్ కాంబోలో రానున్న సినిమా ఫస్ట్‌లుక్ గ్లింప్స్ మార్చి 11న సాయంత్రం 5.19గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
![pawan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10952552_as_asss-1.jpg)
కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన 'చావు కబురు చల్లగా' సినిమాలోని 'ఫిక్స్ అయిపో' వీడియో పాట మార్చి 11న ఉదయం 11గంటలకు విడుదల కానుంది.
![chavu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10952552_as_asss-4.jpg)
పేపర్ బాయ్ సినిమాతో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న 'ఏక్ మినీకథ' సినిమా టీజర్ మార్చి 11న ఉదయం 9.30 గంటలకు రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
-
A 𝐌𝐈𝐍𝐈 🤏surprise from Team #EkMiniKatha
— UV Creations (@UV_Creations) March 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Teaser unveiling tomorrow at 9:30AM!
Stay tuned!@santoshshobhan @KavyaThapar @shraddhadas43 @actorbrahmaji @MerlapakaG @karthikrapol #GokulBharathi @Plakkaraju @AforAnilkumar #MangoMassMedia #UVConcepts @uvCreations @MangoMusicLabel pic.twitter.com/eeNXuUq3uI
">A 𝐌𝐈𝐍𝐈 🤏surprise from Team #EkMiniKatha
— UV Creations (@UV_Creations) March 10, 2021
Teaser unveiling tomorrow at 9:30AM!
Stay tuned!@santoshshobhan @KavyaThapar @shraddhadas43 @actorbrahmaji @MerlapakaG @karthikrapol #GokulBharathi @Plakkaraju @AforAnilkumar #MangoMassMedia #UVConcepts @uvCreations @MangoMusicLabel pic.twitter.com/eeNXuUq3uIA 𝐌𝐈𝐍𝐈 🤏surprise from Team #EkMiniKatha
— UV Creations (@UV_Creations) March 10, 2021
Teaser unveiling tomorrow at 9:30AM!
Stay tuned!@santoshshobhan @KavyaThapar @shraddhadas43 @actorbrahmaji @MerlapakaG @karthikrapol #GokulBharathi @Plakkaraju @AforAnilkumar #MangoMassMedia #UVConcepts @uvCreations @MangoMusicLabel pic.twitter.com/eeNXuUq3uI
విజయ్ ఆంటోని నటించిన విజయ రాఘవన్ సినిమాలోని తను చూసి నవ్వుకున్న అంటూ సాగే తొలి పాటను మార్చి 11న సాయంత్రం 5.01గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.
![vijay](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10952552_bbb.jpg)
చిరంజీవి, రామ్‌చరణ్ ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న 'ఆచార్య' సినిమా లాంగ్ షెడ్యూల్ షూటింగ్ పూర్తైనట్లు ప్రకటించింది చిత్రబృందం. ఈ చిత్రీకరణతో సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తైనట్లు అని తెలిపింది. ఈ ఏడాది మే 13న విడుదల కానుందీ సినిమా.
![acharya](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10952552_as_asss-2.jpg)
![acharya](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10952552_as_asss-3.jpg)
కన్నడ స్టార్ హీరో దర్శన నటించిన 'రాబర్ట్' సినిమాలోని 'కన్నె అదిరింది' వీడియో పాట టీజర్‌ను విడుదలైంది. మార్చి 11న విడుదల కానుందీ చిత్రం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అహన్ శెట్టి-తారాసుతారియా జంటగా నటిస్తున్న 'తడప్' సినిమా షూటింగ్ పూర్తైంది. ఈ చిత్రాన్ని మిలాన్లుథ్రియా తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
-
AHAN SHETTY - TARA SUTARIA: #TADAP FILMING COMPLETE... #Tadap - starring #AhanShetty and #TaraSutaria - is complete... Directed by #MilanLuthria... Produced by #SajidNadiadwala... Fox Star Studios presentation... 24 Sept 2021 release. pic.twitter.com/rA0Vzcs50h
— taran adarsh (@taran_adarsh) March 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">AHAN SHETTY - TARA SUTARIA: #TADAP FILMING COMPLETE... #Tadap - starring #AhanShetty and #TaraSutaria - is complete... Directed by #MilanLuthria... Produced by #SajidNadiadwala... Fox Star Studios presentation... 24 Sept 2021 release. pic.twitter.com/rA0Vzcs50h
— taran adarsh (@taran_adarsh) March 10, 2021AHAN SHETTY - TARA SUTARIA: #TADAP FILMING COMPLETE... #Tadap - starring #AhanShetty and #TaraSutaria - is complete... Directed by #MilanLuthria... Produced by #SajidNadiadwala... Fox Star Studios presentation... 24 Sept 2021 release. pic.twitter.com/rA0Vzcs50h
— taran adarsh (@taran_adarsh) March 10, 2021
![artha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10952552_asvvv.jpg)