ETV Bharat / sitara

పవన్​తో నిత్యామేనన్.. 'సోడాల శ్రీదేవి' ఆమెనే - మూవీ లేటెస్ట్ న్యూస్

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో అయ్యప్పనుమ్ కోశియమ్ రీమేక్, మళ్లీ మొదలైంది, శ్రీదేవి సోడా సెంటర్, స్టాండప్ రాహుల్, లక్ష్య చిత్రాల సంగతులు ఉన్నాయి.

movie latest news
మూవీ న్యూస్
author img

By

Published : Jul 30, 2021, 2:31 PM IST

*పవర్​స్టార్ పవన్​కల్యాణ్​-రానా సినిమాలో హీరోయిన్​గా నిత్యామేనన్ ఎంపికైంది. ఈ విషయాన్ని శుక్రవారం(జులై 30) అధికారికంగా ప్రకటించారు. ఇందులో ఆమె పవన్​ భార్యగా నటించే అవకాశముంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, తివిక్రమ్​ మాటలు రాస్తున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా థియేటర్లలో ఈ సినిమా రిలీజ్​ కానుంది.

.
.

*'శ్రీదేవి సోడా సెంటర్' హీరోయిన్​ను పరిచయం చేశారు. 'బస్టాప్', 'జాంబీరెడ్డి'తో పాటు తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఆనంది.. సోడాల శ్రీదేవిగా కనిపించనుంది. ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించిన టీజర్​ను విడుదల చేశారు. సుధీర్​బాబు హీరోగా నటిస్తుండగా, 'పలాస' ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*అక్కినేని సుమంత్ తన కొత్త సినిమా టైటిల్​తో పాటు పోస్టర్​ను ప్రకటించారు. 'మళ్లీ మొదలైంది' పేరుతో దీనిని తెరకెక్కిస్తున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ పెళ్లి చేసుకుంటే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అనే కాన్సెప్ట్​తో ఈ చిత్రాన్ని తీశారు. నైనా గంగూలీ హీరోయిన్. కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు.

.
.

*రాజ్​తరుణ్, వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'స్టాండప్ రాహుల్'. కథానాయిక పుట్టినరోజు సందర్భంగా 'అలా అలా' లిరికల్​ సాంగ్​ను రిలీజ్ చేశారు. నాగశౌర్య 'లక్ష్య' కొత్త పోస్టర్​ను విడుదల చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.