ETV Bharat / sitara

లైంగిక ఆరోపణలపై అనురాగ్​ చట్టపరమైన చర్యలు!​

ఇటీవలే బాలీవుడ్​ నిర్మాత అనురాగ్​ కశ్యప్​పై నటి పాయల్​ ఘోష్​ లైంగిక ఆరోపణలు చేసింది. అయితే, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అనురాగ్​ తెలిపాడు.

Anurag Kashyap
అనురాగ్
author img

By

Published : Sep 21, 2020, 1:50 PM IST

బాలీవుడ్​ దర్శకనిర్మాత అనురాగ్​ కశ్యప్​ తనపై.. నటి పాయల్​ ఘోష్​ మోపిన లైంగిక ఆరోపణలను ఖండిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలోనే అతని తరఫున న్యాయవాది ప్రియాంక బిమాని ఓ ప్రకటన విడుదల చేశారు. నిరాధారమైన ఈ ఆరోపణల వల్ల తన క్లయింట్​ అనురాగ్​ మానసికంగా తీవ్ర బాధను అనుభవిస్తున్నట్లు పేర్కొన్నారు. 'మీటూ' ఉద్యమాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని అన్నారు.

అనురాగ్​ తనను వేధింపులకు గురిచేశాడని ఆరోపించిన పాయల్​.. సెప్టెంబరు 21(సోమవారం) ముంబయిలోని ఓషీవారా పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేయనున్నారు. పాయల్​ ఆరోపణలపై అనురాగ్​కు మద్దతుగా నిలుస్తూ పలువురు సెలబ్రిటీలు ట్వీట్లు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.