ETV Bharat / sitara

ట్రైలర్: బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు - pehlwaan

కన్నడ హీరో కిచ్చా సుదీప్​.. రెండు విభిన్న పాత్రల్లో నటించిన 'పహిల్వాన్' ట్రైలర్​ అలరిస్తోంది. సునీల్ శెట్టి కీలక పాత్ర పోషించిన ఈ సినిమా సెప్టెంబరు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

పహిల్వాన్​ సినిమా ట్రైలర్
author img

By

Published : Aug 22, 2019, 5:01 PM IST

Updated : Sep 27, 2019, 9:38 PM IST

'ఈగ‌', 'బాహుబ‌లి' చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుపరిచితమైన క‌న్న‌డ న‌టుడు సుదీప్. బాక్సింగ్​ కథాంశంతో తెరకెక్కుతున్న'పహిల్వాన్'లో హీరోగా నటిస్తున్నాడు. ఆ చిత్ర ట్రైలర్​ ఐదు భాషల్లో గురువారం విడుదలైంది. ఇందులో కుస్తీ వీరుడు, బాక్సర్​​ పాత్రల్లో అభిమానుల్ని అలరించనున్నాడు సుదీప్.

బలం ఉందనే అహంతో కొట్టేవాడు రౌడీ.. బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు అనే డైలాగ్​ సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఆకాంక్ష సింగ్ హీరోయిన్​గా నటిస్తోంది. ప్రముఖ బాలీవుడ్​ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్ర పోషించాడు. కబీర్​ సింగ్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. అర్జున్ జన్యా సంగీతమందించాడు. ఎస్​.కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. సెప్టెంబరు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది .

ఇది చదవండి: మెగాస్టార్​కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

'ఈగ‌', 'బాహుబ‌లి' చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుపరిచితమైన క‌న్న‌డ న‌టుడు సుదీప్. బాక్సింగ్​ కథాంశంతో తెరకెక్కుతున్న'పహిల్వాన్'లో హీరోగా నటిస్తున్నాడు. ఆ చిత్ర ట్రైలర్​ ఐదు భాషల్లో గురువారం విడుదలైంది. ఇందులో కుస్తీ వీరుడు, బాక్సర్​​ పాత్రల్లో అభిమానుల్ని అలరించనున్నాడు సుదీప్.

బలం ఉందనే అహంతో కొట్టేవాడు రౌడీ.. బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు అనే డైలాగ్​ సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఆకాంక్ష సింగ్ హీరోయిన్​గా నటిస్తోంది. ప్రముఖ బాలీవుడ్​ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్ర పోషించాడు. కబీర్​ సింగ్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. అర్జున్ జన్యా సంగీతమందించాడు. ఎస్​.కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. సెప్టెంబరు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది .

ఇది చదవండి: మెగాస్టార్​కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
Buenos Aires, 21 August 2019
1. Tracking shot of Argentine dancers Fernando Rodriguez and Estefania Gomez celebrating after being announced as winners of the stage category to the World Tango Championship at the Luna Park stadium of Buenos Aires
2. Rodriguez and Gomez receiving the prizes and greeting the audience
3. Various of Rodriguez and Gomez dancing and the other finalists watching them and cheering
4. SOUNDBITE (Spanish) Estefania Gomez, winner of the World Tango Championship in the stage category:
"This is our first time participating. We were doubtful about competing, it was hard to decide ourselves. You have to have guts to compete at the Tango World Championship, you need to work hard. It was our first time and we are happy."
5. Rodriguez and Gomez during their winning performance at the finals
6. SOUNDBITE (Spanish) Fernando Rodriguez, winner of the World Tango Championship in the stage category:
"We really admire every single couple that came. To compete means a lot of money invested, hours of rehearsals, money invested on dressing, energy, massively tired, you hurt yourself physically. Tango competition, guys, it's too heavy."
7. Various of group of the twenty finalist couples dancing together
STORYLINE:
ROOKIE ARGENTINE COUPLE WIN TANGO WORLD CHAMPIONSHIP
A rookie Argentine couple won the Tango World Championship in the stage category in Buenos Aires Wednesday night (21 AUG 2019).
Fernando Rodriguez and Estefania Gomez were crowned winners after beating over 19 other couples from Argentina, Italy, Colombia, Holland and Russia.
Wednesday marks the end of the Tango World Championship, which was held at the at the Luna Park stadium over the last 13 days.
As part of the competition a total of 1,500 couples competed in 27 preliminary rounds around the world.
The stage tango involves flamboyant movements and choreographed aerial tricks in contrast to the traditional floor category.
The elegance of the outfits is also under the jury's evaluation.
Argentina's world-famous tango emerged in the late 19th century in the suburbs of Buenos Aires, slowly permeating all social classes and gaining popularity in Paris, Asia, the United States and elsewhere in the early 20th century.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 27, 2019, 9:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.