ETV Bharat / sitara

'మా సినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తాం' - movie news

'ఒరేయ్ బుజ్జిగా' సినిమాను ఆన్​లైన్​లో విడుదల చేస్తారంటూ వస్తున్న వార్తలపై స్పందించారు నిర్మాత రాధామోహన్. త్వరలోనే కొత్త విడుదల తేదీ ప్రకటిస్తామన్నారు.​

'మా సినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తాం'
రాజ్ తరుణ్
author img

By

Published : Apr 11, 2020, 11:06 AM IST

అదేంటి అన్ని సినిమాలు విడుదలయ్యేది థియేటర్లలోనే కదా! అని సందేహపడుతున్నారా. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన కారణంగా పలు చిత్రాల విడుదల వాయిదా వేశారు. ఈ కారణంతో హాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్​లోని కొన్ని సినిమాలను నేరుగా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్​పై ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 'ఒరేయ్‌ బుజ్జిగా'.. ఈ బాటలోనే వెళ్లనుందని ప్రచారం సాగింది. తాజాగా ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు నిర్మాత రాధామోహన్.

"ఒరేయ్‌ బుజ్జిగా' విడుదల విషయంలో వస్తున్న వార్తల్లో నిజం లేదు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం' -

-నిర్మాత రాధామోహన్

ఈ సినిమాలో రాజ్‌ తరుణ్‌, హెబ్బా పటేల్‌, మాళవిక నాయర్‌ హీరోహీరోయిన్లుగా నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతమందించాడు. విజయ్‌ కుమార్‌ కొండా దర్శకత్వం వహించాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.