ETV Bharat / sitara

'ఆకారం తూనీగ.. ముట్టుకుంటే కందిరీగ'

'ఓ బేబీ' సినిమాలోని టైటిల్ సాంగ్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. సమంత మరో విభిన్న పాత్రలో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది.

ఆకారం తూనీగ.. ముట్టుకుంటే కందీరగ
author img

By

Published : May 31, 2019, 5:35 PM IST

Updated : May 31, 2019, 5:42 PM IST

ముద్దుగుమ్మ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'ఓ బేబీ'. 'పుట్టింది సుర్యకాంతం.. ఓ బేబీ ఓ బేబీ' అంటూ సాగే టైటిల్ సాంగ్​ను విడుదల చేసింది చిత్రబృందం.

70 ఏళ్ల వృద్ధురాలి ఆత్మ 20 సంవత్సరాల యువతిలోకి ప్రవేశిస్తే ఏం జరుగుతుందో తెలియాలంటే 'ఓ బేబీ' చూడాల్సిందే. ఎందుకంటే ఇదే కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కొరియన్ సినిమా 'మిస్ గ్రానీ'కు ఇది రీమేక్. సీనియర్ నటి లక్ష్మి కీలక పాత్ర పోషిస్తున్నారు. రావు రమేశ్, నాగశౌర్య ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

samantha look in oh baby
ఓ బేబీ సినిమాలో సమంత అభినయం

నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సురేశ్ ప్రొడక్షన్స్​, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు. జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: పేరు మార్చుకున్న హీరోయిన్​ సమంత..!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS
Kabul - 31 May 2019
1. Ambulance leaving site of attack
2. Damaged civilian vehicle
3. Blood stains in vehicle
4. Various of Afghan security forces at site
5. Damaged vehicle targeted by attacker belonging to foreign forces
6. Various of Afghan security forces at site
7. SOUNDBITE (Dari) Mohammad Murad, witness:
"We were sleeping when we heard a big explosion. After we came out, we saw this vehicle here. The incident happened around 100 to 150 metres (330 - 500 feet) away from us. Three wounded were inside this vehicle and I think the driver was dead."
8. Attack site
9. Various of NATO-led Resolute Support forces' convoy
STORYLINE:
In a second suicide attack in as many days to rattle the Afghan capital, a car bomb targeting a US convoy exploded early Friday morning in an eastern neighbourhood, leaving seven Afghan casualties, police said.
The US military in Kabul said four service members also received minor injuries when the suicide bomber struck the convoy.
The one-line statement did not elaborate.
Kabul police could not immediately say how many of the seven Afghan casualties were dead or wounded, saying it was "too early" to tell.
The suicide bomber struck as a US convoy was passing through Kabul's eastern Yakatot neighbourhood, where US and NATO forces maintain complexes.
Facilities operated by the Afghan National Security Forces are also located in the same area.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 31, 2019, 5:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.