ETV Bharat / sitara

వీసా కోసం సుధాకర్ చెప్పే​ 'ఒగ్గు కథ'

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేం సుధాకర్ తాజా చిత్రం నువ్వు తోపురా. ఈ సినిమాలో ఒగ్గుకథ రూపంలో ఉన్న లిరికల్ పాట విడుదలైంది.

author img

By

Published : Mar 28, 2019, 6:44 PM IST

ఒగ్గు కథ పాట

'నువ్వు తోపురా' చిత్రంలో మరో లిరికల్ పాట విడుదలైంది. తెలంగాణ సంప్రదాయమైన ఒగ్గుకథ రూపంలో ఉన్న ఈ గీతం ఆకట్టుకుంటోంది. చిత్రంలో హీరోగా నటించిన సుధాకర్ కోమకూల ఈ గీతాన్ని ఆలపించాడు. సురేశ్ బొబ్బిలి సంగీతం దర్శకత్వం వహించగా, అజ్జు మహకాళీ సాహిత్యాన్ని అందించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అమెరికా వీసా కోసం యువత పడే ఆవేదనను హాస్యాస్పదంగా పాట రూపంలో వినిపించింది చిత్రబృందం. అందులోనూ తెలంగాణ యాసలో.. ఒగ్గుకథ రూపంలో ఉన్న ఈ పాట సరికొత్తగా ఉంది. హరినాథ్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిత్యా శెట్టి కథానాయిక.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సుధాకర్ 'నువ్వుతోపురా' సినిమాలో హీరో.

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
COMMERCIAL MUSIC, MUSIC VIDEO AND OR PERFORMANCES, MUST BE CLEARED ACCORDING TO YOUR OWN LOCAL MUSIC PERFORMANCE AND COPYRIGHT AGREEMENTS WITH YOUR APPLICABLE COLLECTING SOCIETY.  
ASSOCIATED PRESS
London, 29 July 2010
++4:3 MATERIAL++
1. Medium shot of Rammstein members Richard Kruspe, Till Lindemann and Christoph Schneider
ASSOCIATED PRESS
Moscow, 28 February 2010
2. STILL: Till Lindemann performing live on stage at Moscow's Olympiisky concert hall
ASSOCIATED PRESS
London, 27 August 2002
++4:3 MATERIAL++
3. Medium of Rammstein band members Paul Landers and Christoph Schneider
ASSOCIATED PRESS
New York, 12 May 1998
++4:3 MATERIAL++
4. Various shots of Rammstein live performance in New York
STORYLINE:
GERMAN BAND RAMMSTEIN BLASTED FOR CONCENTRATION CAMP VIDEO
  
German hard rock group Rammstein is being criticized for a video promoting the release of its new single "Deutschland" that features band members dressed as concentration camp inmates standing on a gallows.
  
Jewish groups and others called the video tasteless and unacceptable, while the government's anti-Semitism official, Felix Klein, told Bild newspaper in comments published Thursday (27 MARCH 2019) that the band had "crossed a red line."
  
Klein says "it's a tasteless exploitation of artistic freedom."
  
The band and its label refused to comment on the 35-second clip, and it's not clear what message it is intended to convey, nor how the lyrics of the unreleased song tie in with it.
  
The clip itself only has instrumental audio, and ends with the word "Deutschland" in old Germanic lettering.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.