బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసును సీబీఐ విచారిస్తోంది. మరోవైపు అతడి సోదరి శ్వేతా సింగ్, సుశాంత్ జ్ఞాపకార్థంగా 'ప్లాంట్స్4ఎస్ఎస్ఆర్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా అభిమానులందరూ లక్షకుపైగా మొక్కల్ని నాటనున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను శ్వేత ట్వీట్ చేశారు.
-
More than 1 lakh trees 🌱were planted across the globe. 🌏 #Plants4SSR Thank you so much for making it happen.🙏❤️🙏 pic.twitter.com/o7Gh88OeQd
— Shweta Singh Kirti (@shwetasinghkirt) September 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">More than 1 lakh trees 🌱were planted across the globe. 🌏 #Plants4SSR Thank you so much for making it happen.🙏❤️🙏 pic.twitter.com/o7Gh88OeQd
— Shweta Singh Kirti (@shwetasinghkirt) September 14, 2020More than 1 lakh trees 🌱were planted across the globe. 🌏 #Plants4SSR Thank you so much for making it happen.🙏❤️🙏 pic.twitter.com/o7Gh88OeQd
— Shweta Singh Kirti (@shwetasinghkirt) September 14, 2020
జూన్ 14న ముంబయి బాంద్రాలోని తన సొంత ఫ్లాట్లో ఉరి వేసుకుని చనిపోయాడు సుశాంత్. దీనికి నెపోటిజమ్ అని తొలుత ఆరోపణలు వచ్చాయి కానీ తర్వాత ప్రేయసి రియా చక్రవర్తే అతడి మృతికి కారణమంటూ నటుడి తండ్రి కేసు పెట్టారు. అనంతరం కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.