ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్'లోని ప్రతి సీన్​ మళ్లీ చేసేందుకు రెడీ: ఎన్టీఆర్

Ram charan Ntr: 'ఆర్ఆర్ఆర్'.. చెన్నై ప్రీ రిలీజ్ ఈవెంట్​ అంగరంగ వైభవంగా జరిగింది. ఈవేడుకలో హీరోలు రామ్​చరణ్, ఎన్టీఆర్.. ఒకరిపై మరొకరికి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

ntr ram charan
ఎన్టీఆర్ రామ్​చరణ్
author img

By

Published : Dec 27, 2021, 10:48 PM IST

RRR pre release event chennai: 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని ప్రతి సీన్ మళ్లీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఎన్టీఆర్ అన్నారు. ఎందుకంటే మళ్లీ రామ్​చరణ్​తో స్క్రీన్ షేర్ చేసుకోవచ్చని తారక్ చెప్పారు. ఇది ముగింపు కాదని.. ప్రారంభమని అన్నారు. చెన్నైలో ఆదివారం జరిగిన 'ఆర్ఆర్ఆర్' ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ntr ram charan RRR movie
ఎన్టీఆర్ రామ్​చరణ్ 'ఆర్ఆర్ఆర్' మూవీ

ఈ కార్యక్రమానికి చిత్రబృందంతోపాటు హీరోలు శివకార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్.. నిర్మాతలు ఆర్​బీ చౌదరి, కలైపులి ఎస్.థాను తదితరులు హాజరయ్యారు.

అలానే ఎన్టీఆర్​ది చిన్నపిల్లల మనస్తత్వమని, సింహం లాంటి పర్సనాలిటీ అని ఇదే వేడుకలో పాల్గొన్న రామ్​చరణ్ తెలిపారు. తాను మరణించేవరకు ఈ బ్రదర్​హుడ్ మనసులో ఉంటుకుంటానని స్పష్టం చేశారు.

అలానే ఇదే ఈవెంట్​లో పాల్గొన్న తమిళ హీరో శివకార్తికేయన్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఇప్పటివరకు హాలీవుడ్​ సినిమాలు చుశావా అంటూ వాళ్లను వీళ్లను అడిగాం. కానీ ఇకపై ఇండియన్ సినిమా చూశావా అంటూ విదేశాల్లో ఉన్నవాళ్లను అడగబోతున్నాం. అది 'ఆర్ఆర్ఆర్'తో మొదలుకానుంది' అని చెప్పారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.