ETV Bharat / sitara

'అసురన్​' రీమేక్​ దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాల!

వెంకటేశ్​ హీరోగా నటించబోయే 'అసురన్​' రీమేక్​కు​ శ్రీకాంత్​ అడ్డాల దర్శకత్వం వహించనున్నాడని సమాచారం.

'అసురన్​' రీమేక్​ దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాల!
author img

By

Published : Nov 16, 2019, 1:33 PM IST

కోలీవుడ్​లో ధనుష్ నటించిన​ 'అసురన్'.. ఇటీవలే వచ్చి హిట్​ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని తెలుగు వెంకటేశ్​ హీరోగా తెరకెక్కించనున్నారు. అయితే దర్శకుడు ఎవరనేది ఇంతవరకు తేలలేదు. ఇప్పుడు కొత్తగా మరో పేరు వినబడుతోంది. అతడే శ్రీకాంత్ అడ్డాల.

వెంకీ-మహేశ్​ కాంబినేషన్​లో ఇంతకు ముందు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి కుటుంబ కథా చిత్రం తీశాడు శ్రీకాంత్ అడ్డాల. మరి 'అసురన్'​ రీమేక్​ను తీసేది ఇతడా కాదా తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. ​

ప్రస్తుతం 'వెంకీమామ'తో బిజీగా ఉన్నాడు వెంకటేశ్. ఇందులో నాగచైతన్య మరో హీరోగా నటిస్తున్నాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: 'ఇస్మార్ట్​ శంకర్' తర్వాత గ్యాప్ అందుకే: రామ్

Noida/ Ghaziabad (Uttar Pradesh), Nov 16 (ANI): The air quality of National Capital Region (NCR) continues to reel. Thick layer of smog once again enveloped the sky in Noida and Ghaziabad on November 16. Residents of Ghaziabad have complained of spike in respiratory problems, allergies and other health issues. According to the National Air Quality Index (NAQI) data, major pollutants in Ghaziabad's Indirapuram area stands at 437, Loni at 440, Vasundhara at 430, all in 'severe' category. On November 01, the Supreme Court-mandated Environment Pollution Prevention and Control Authority (EPCA) declared public health emergency due to rising air pollution levels.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.