ETV Bharat / sitara

రానాతో రొమాన్స్​కు పరిణీతి నో - Parineeti Chopra

బాలీవుడ్ నటుడు అజయ్‌ దేవగణ్‌, సోనాక్షి సిన్హా, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న చిత్రం 'భుజ్: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా'. ఈ చిత్రంలో పరిణీతి చోప్రా మరో కథానాయికగా ఎంపికైందని వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా పరిణీతి బదులుగా ప్రత్యేక గీతాల నటి నోరా ఫతేహిని తీసుకున్నట్లు సమాచారం.

Nora Fatehi Replaces Parineeti Chopra to Romance with Rana in  Bhuj The Pride Of India
రానాతో రొమాన్స్​కు పరిణీతి నో
author img

By

Published : Jan 5, 2020, 5:26 AM IST

Updated : Jan 5, 2020, 8:15 AM IST

ప్రముఖ నటీనటులు అజయ్‌ దేవగణ్‌, సంజయ్​ దత్​, సోనాక్షి సిన్హా, రానా దగ్గుబాటి కలిసి 'భుజ్: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా' సినిమాలో నటిస్తున్నారు. దేశభక్తి ప్రధానాంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్​తో తెరకెక్కించనున్నారు. అయితే ఇందులో మరో కథానాయికగా పరిణీతి చోప్రా నటిస్తోందని మొదట వార్తలు వచ్చాయి.

పరిణీతి ప్రస్తుతం.. వేరే చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా నుంచి తప్పుకుందట. ఆమె స్థానంలోనే నోరా ఫతేహిని తీసుకోనున్నారని సమాచారం. ఈ నెల 12 నుంచి ఈ అమ్మడు షూటింగ్​లో పాల్గొననుందట. ఇందులో అమ్మీ విర్క్​, ప్రణీత కూడా కీలకపాత్రల్లో నటించనున్నారు. అభిషేక్‌ దూనియా దర్శకత్వం వహిస్తున్నాడు.

ఐటం సాంగ్​లతో ఫేమస్​..

2014లో 'రోర్: టైగర్స్‌ ఆఫ్‌ సుందర్‌బన్స్‌' చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమైంది నోరా ఫతేహీ. ఆ తర్వాత అనేక ప్రత్యేక గీతాల్లో సందడి చేసింది. తెలుగులో 'టెంపర్‌', 'బాహుబలి: ది బిగినింగ్‌', 'షేర్‌', 'లోఫర్‌' తదితర చిత్రాల్లో ఐటం సాంగ్​లతో అలరించింది. ఇటీవల నోరా నటించిన 'బాట్లా హౌస్‌'లోని రీమిక్స్‌ గీతం 'ఓ సాకీ సాకీ..'కు విపరీతమైన ఆదరణ లభించింది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++PRELIMINARY SCRIPT++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Salzburg - 4 January 2020
1. Various of Green Party voting in favour of joining a new government led by conservative former Chancellor Sebastian Kurz, including SOUNDBITES (German) from Werner Kogler, the leader of the Greens++TRANSLATIONS TO FOLLOW++
STORYLINE:
Members of Austria's Green party voted Saturday to join a new government led by conservative former Chancellor Sebastian Kurz, clearing the final hurdle for a previously untested left-right alliance at the national level.
A clear 93% majority of Green delegates backed the coalition pact that was already approved by their party leadership and Kurz's Austrian People's Party earlier this week. Out of 264 delegates, 246 voted in favour of the pact with only 15 voting against or abstaining.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jan 5, 2020, 8:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.