ETV Bharat / sitara

నితిన్-షాలిని పెళ్లికి ముహూర్తం ఖరారు! - నితిన్ పెళ్లి ఈరోజే

నితిన్ పెళ్లికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. కరోనా ఉధృతి ఇప్పట్లో సాధారణ స్థితికి వచ్చేలా కనిపించకపోవడం వల్ల ఇరుకుటుంబాలు త్వరలోనే ఈ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.

Nitin to marriage this date
నితిన్
author img

By

Published : Jul 2, 2020, 7:49 AM IST

కథానాయకుడు నితిన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తన స్నేహితురాలు షాలినిని వివాహమాడనున్నారు. ఈ నెల 26నే ఆయన పెళ్లికి ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. హైదరాబాద్​లోనే పరిమిత సంఖ్యలో బంధువుల సమక్షంలో ఆ వేడుక నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ హీరో పెళ్లి ఏప్రిల్​లోనే జరగాల్సి ఉండగా కరోనా ఉధృతి వల్ల వాయిదా వేశారు. పరిస్థితులు ఇప్పట్లో సాధారణ స్థితికి వచ్చేలా కనిపించకపోవడం వల్ల ఇరు కుటుంబాల వారు త్వరలోనే పెళ్లి వేడుకను నిర్వహించనున్నారు. ఆ మేరకు పెళ్లి పనుల్ని షురూ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.