ETV Bharat / sitara

భీష్మ ట్రైలర్: అదృష్టవంతుడితో పోరాడి గెలవలేం - NItin, Rashmika Bheeshma

యువ హీరో నితిన్, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'భీష్మ.' తాజాగా ఈ సినిమా ట్రైలర్​ విడుదల చేసింది చిత్రబృందం.

భీష్మ
భీష్మ
author img

By

Published : Feb 17, 2020, 6:58 PM IST

Updated : Mar 1, 2020, 3:34 PM IST

టాలీవుడ్ హీరో నితిన్ కొత్త చిత్రం 'భీష్మ'. ఈ సినిమా ట్రైలర్ నేడు విడుదలైంది. రష్మిక మందణ్న హీరోయిన్​గా నటించిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

'శ్రీనివాస కల్యాణం' చిత్రం తర్వాత గ్యాప్ తీసుకున్న నితిన్ ఈ సినిమాతో ప్రేకక్షకులు ముందుకు వస్తున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. మహతి స్వరసాగర్ సంగీతం సమకూర్చాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Mar 1, 2020, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.