ETV Bharat / sitara

ఆకట్టుకుంటున్న 'నిన్నే నిన్నే' సాంగ్ ప్రోమో​ - nishabdham movie latest updates

హేమంత్ మధుకర్​ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'నిశ్శబ్దం'. తాజాగా ఈ సినిమాలోని ఓ పాట ప్రోమోను విడుదల చేసింది చిత్రబృందం.

nishabdam movie new song promo released
ఆకట్టుకుంటున్న 'నిన్నే నిన్నే' సాంగ్​
author img

By

Published : Dec 17, 2019, 4:13 PM IST

లేడీ సూపర్​స్టార్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా 'నిశ్శబ్దం'. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ పాట ప్రోమోను విడుదల చేసింది చిత్రబృందం. 'నిన్నే నిన్నే కనులలో నింపుకున్నా' అంటూ సాగే ఈ పాటను యవ గాయకుడు సిద్​ శ్రీరామ్​ ఆలపించాడు. గోపీసుందర్ స్వరాలు సమకూర్చాడు. త్వరలోనే పూర్తి పాట రానుంది.

ఇటీవల సినిమాలోని ఒక్కో క్యారెక్టర్​కు సంబంధించిన పోస్టర్​ను చిత్రబృందం విడుదల చేసి.. మూవీపై అంచనాలు పెంచేసింది. ఈ చిత్రంలో అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్‌, మైఖైల్‌ మ్యాడ్‌సన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం ప్రధానాంశంగా వస్తున్న ఈ సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2020 జనవరి 31 ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

AP Video Delivery Log - 0800 GMT News
Tuesday, 17 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0759: Japan Trade No access Japan; Cleared for digital and online use, except by Japanese media; NBC, CNBC, BBC, and CNN must credit `TV Tokyo` if images are to be shown on cable or satellite in Japan; No client archiving or reuse; No AP reuse 4245082
Japan may scrap trade restriction for SKorea
AP-APTN-0749: North Korea Anniversary AP Clients Only 4245081
NKoreans mark 8th anniversary of Kim Jong Il's death
AP-APTN-0742: In Air Esper 2 AP Clients Only 4245080
Esper says Space Force 'will take time'
AP-APTN-0654: In Air Esper AP Clients Only 4245078
Esper discusses Turkey, North Korea, Afghanistan, Syria
AP-APTN-0631: Afghanistan US Senator AP Clients Only 4245076
US Senator: Pakistan should pressure Taliban
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.