ETV Bharat / sitara

'తను రిషి కాదు.. చూడాలంటే భయమేస్తోంది'

తాజాగా విడుదలైన సందీప్ కిషన్​ 'నిను వీడని నీడని నేనే' సినిమా టీజర్ ఆసక్తి రేకెత్తిస్తోంది. సస్పెన్స్​ థ్రిల్లర్​ నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించారు.

'తను రిషి కాదు.. చూడాలంటే భయమేస్తోంది'
author img

By

Published : May 6, 2019, 9:44 PM IST

సందీప్ కిషన్ హీరోగా వస్తున్న 'నిను వీడని నీడని నేనే' సినిమా టీజర్ విడుదలైంది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించారు. అనన్య సింగ్​ హీరోయిన్​గా నటించింది. వెన్నెల కిశోర్​ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

తమన్ సంగీతాన్ని అందించాడు. కార్తీక్ రాజ్ దర్శకత్వం వహించాడు. దయా పన్నెం, విజి సుబ్రహ్మణ్యంతో కలిసి ఈ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు సందీప్.

ఈ సినిమాతో పాటే 'తెనాలి రామకృష్ణ బిఏ.బి.ఎల్' అనే చిత్రంలో నటిస్తున్నాడీ హీరో. నాగేశ్వర్​రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్​లుక్ రేపు విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Varanasi (Uttar Pradesh), May 06 (ANI): The dismissed Border Security Force (BSF) Jawan Tej Bahadur Yadav approached the Supreme Court (SC) and challenged the rejection of his nomination as Samajwadi Party (SP) candidate from Uttar Pradesh's Varanasi today. While speaking to ANI, Tej Bahadur Yadav said, "Today, I have filed writ petition in the Supreme Court (SC). Samajwadi Party (SP) has appointed an advocate for me in this matter."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.