ETV Bharat / sitara

'పెద్దన్న' వచ్చాకే 'అర్జున్ సురవరం' రిలీజ్​! - nikhils-long-delayed-film-to-release-post-saaho

నిఖిల్ హీరోగా నటించిన చిత్రం 'అర్జున్ సురవరం'. కొంతకాలంగా ఈ సినిమ విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ మూవీ విడుదలపై స్పష్టతనిచ్చాడు నిఖిల్.

సినిమా
author img

By

Published : Jul 28, 2019, 2:38 PM IST

టాలీవుడ్ యువ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'అర్జున్ సురవరం'. టీఎన్ సంతోష్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా విడుదల తేదీ వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా విషయంపై స్పందించాడు నిఖిల్.

గతేడాది రిలీజ్ అవ్వాల్సిన ‘అర్జున్ సురవరం’ సెప్టెంబర్​కు వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. 'అర్జున్ సురవరం' రిలీజ్ గురించి ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు నిఖిల్ స్పందిస్తూ.. 'సాహో' తర్వాతే విడుదల ఉంటుందని స్పష్టం చేశాడు.

ఈ సినిమా తర్వాత చందు మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ–2'‘ చేయనున్నాడు నిఖిల్. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పుర్తయింది.

nikhil
నిఖిల్ ట్వీట్

ఇవీ చూడండి.. సినీ డైరీ: జేమ్స్ బాండ్​.. ఒకప్పుడు టవల్స్ దొంగ

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada and the UK with the exception of BBC Worldwide. Scheduled news bulletins only. Max use 2 minutes. Use within 48 hours. No archive. No internet. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Providence Park, Portland, Oregon, USA. 27th July 2019.
1. 00:00 Wide shot of stadium
1st half:
2. 00:08 Timbers fans bang very big drums
3. 00:15 Brian Fernández (Portland Timbers) shot, diving save by Galaxy keeper David Bingham in 22nd minute
4. 00:33 Replay
5. 00:40 Zlatan Ibrahimovic (LA Galaxy) shot saved by keeper Steve Clark in 37th minute
6. 00:51 Cristhian Paredes (Portland Timbers) header for goal and 1-0 in 37th minute
7. 01:22 Zlatan Ibrahimovic shot saved by keeper Clark, who came out to challenge Ibra, in 40th minute
8. 01:39 Diego Valeri (Portland Timbers) goal for 2-0 in 41st minute
2nd half:
9. 02:07 Favio Álvarez (LA Galaxy) stopped by keeper Clark in 48th minute
10. 02:23 Sebastián Blanco (Portland Timbers) shot saved by Bingham in 51st minute
11. 02:35 Clark smothers shot by Uriel Antuna (LA Galaxy) in 75th minute, pass by Ibrahimovic
12. 02:49 Sebastián Blanco (Portland Timbers) shot stopped by Bingham in 75th minute
13. 03:01 Ibrahimovic shown the yellow card in 76th minute
14. 03:28 Cristhian Paredes (Portland Timbers) goal in 81st minute for 3-0
15. 03:51 Jeremy Ebobisse (Portland Timbers) header for goal and 4-0 in 88th minute
16. 04:14 End of match
SCORE: Portland Timbers 4, Los Angeles Galaxy 0
SOURCE: IMG Media
DURATION: 05:09
STORYLINE:
The Portland Timbers shut out the visiting Los Angeles Galaxy 4-0 Saturday night, as LA's Zlatan Ibrahimovic was shown the yellow card.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.