Niharika konidela news: ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే మెగా డాటర్ నిహారిక.. తన ఫ్యాన్స్‌ను షాక్‌లో పడేశారు. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేశారు. అయితే.. ఇటీవల జిమ్‌లో వర్క్అవుట్లు చేస్తూ.. నిహారిక పోస్ట్ చేసిన వీడియోపై పలు కామెంట్లు, ట్రోల్స్ వచ్చాయి. అందువల్లనే నిహారిక.. తన ఇన్‌స్టా ఖాతాను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.
2020లో చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం జరిగింది. ఇటీవలే 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' అనే వెబ్సిరీస్నూ నిర్మించింది నిహారిక.
ఇదీ చూడండి: 'ఏజెంట్'లో మమ్ముట్టి లుక్.. 'భీమ్లానాయక్' ఆన్ డ్యూటీ సాంగ్