సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అనంతరం బాలీవుడ్ మొత్తం బంధుప్రీతిపై చర్చించుకుంటున్నారు. ఈక్రమంలోనే ప్రముఖ రచయిత చేతన్ భగత్ ఐదేళ్ల క్రితం చేసిన ఓ ట్వీట్ తాజాగా వైరల్‌గా మారింది. ఇందులో సుశాంత్‌ను 'హాఫ్ గర్ల్‌ఫ్రెండ్' పుస్తక ఆధారంగా తెరకెక్కించిన చిత్రంలో కథానాయకుడిగా ప్రకటించారు భగత్.
ప్రస్తుతం ఈ ట్వీట్‌ను నెటిజన్లు షేర్ చేస్తూ.. పక్షపాతాన్ని ప్రదర్శించి చివరికి సుశాంత్ స్థానంలో అర్జున్ కపూర్‌ను ఎంపిక చేశారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. నెపోటిజం వల్ల బాలీవుడ్ అవినీతికి నిలయంగా మారిందని ఆరోపించారు. మరి కొంతమంది కరణ్ జోహార్, మహేశ్ భట్, యష్రాజ్లు నిర్మించిన చిత్రాలను ఇకపై చూడమని ప్రతిజ్ఞ పూనారు.
-
Today I pledge that I will never watch a film produced by-
— ℝ𝕖𝕞𝕪𝕒 ℕ𝕒𝕚𝕣 (@RemyaNair5) June 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Karan Johar
Mahesh Bhatt,
Yashraj
And I will not watch the film starring-
Sonam Kapoor
Salman Khan
Alia Bhatt
Varun Dhawan
Ranbeer Kapoor
Arjun Kapoor
Ananya Pandey
Kareena Kapoor
Sonakshi Sinha #boycottbollywoodgang pic.twitter.com/4kqfiolI7j
">Today I pledge that I will never watch a film produced by-
— ℝ𝕖𝕞𝕪𝕒 ℕ𝕒𝕚𝕣 (@RemyaNair5) June 24, 2020
Karan Johar
Mahesh Bhatt,
Yashraj
And I will not watch the film starring-
Sonam Kapoor
Salman Khan
Alia Bhatt
Varun Dhawan
Ranbeer Kapoor
Arjun Kapoor
Ananya Pandey
Kareena Kapoor
Sonakshi Sinha #boycottbollywoodgang pic.twitter.com/4kqfiolI7jToday I pledge that I will never watch a film produced by-
— ℝ𝕖𝕞𝕪𝕒 ℕ𝕒𝕚𝕣 (@RemyaNair5) June 24, 2020
Karan Johar
Mahesh Bhatt,
Yashraj
And I will not watch the film starring-
Sonam Kapoor
Salman Khan
Alia Bhatt
Varun Dhawan
Ranbeer Kapoor
Arjun Kapoor
Ananya Pandey
Kareena Kapoor
Sonakshi Sinha #boycottbollywoodgang pic.twitter.com/4kqfiolI7j
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. బంధుప్రీతి, ప్రముఖుల అమానుష చర్యల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని కొంతమంది నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల వేదికగా సినీ ప్రముఖులపై ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ చూడండి:బాలీవుడ్ నటులకు సోషల్ మీడియా సెగ