ETV Bharat / sitara

రాక్షసుడు వర్సెస్ రక్షకుడు.. 17న టీజర్

నాని-సుధీర్​బాబు నటిస్తున్న మల్టీస్టారర్ 'వి' సినిమా టీజర్.. ఈనెల 17న ప్రేక్షకుల  ముందుకు రానుంది. ఇందులో సరికొత్త గెటప్​లో​ కనిపించనున్నాడు నేచురల్ స్టార్.

Nani, Sudheer Babu, Aditi Rao and Nivetha starrer 'V' has announced its release date
రాక్షసుడు వర్సెస్ రక్షకుడు.. 17న టీజర్
author img

By

Published : Feb 10, 2020, 9:25 PM IST

Updated : Feb 29, 2020, 10:05 PM IST

నేచురల్​ స్టార్​ నాని.. ప్రతినాయక లక్షణాలున్న పాత్ర పోషిస్తున్న సినిమా 'వి'. సుధీర్​బాబు హీరోగా నటిస్తున్నాడు. 'వి'లో రాక్షసుడుగా నాని, సుధీర్​బాబు రక్షకుడిలా కనిపించనున్నారు. ఈరోజు కొత్త పోస్టర్​ విడుదల చేయడం సహా, సినిమా ట్రీజర్​ను ఈనెల 17న తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

Nani, Sudheer Babu, Aditi Rao and Nivetha starrer 'V' has announced its release date
రాక్షసుడు వర్సెస్ రక్షకుడు.. 17న టీజర్

ఇందులో నివేదా థామస్​, అదితీరావ్​ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అమిత్​ త్రివేది సంగీతమందిస్తున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడు. దిల్​రాజు నిర్మాత. ఉగాది కానుకగా వచ్చేనెల 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

ఇదీ చదవండి: నాని కొత్త గెటప్.. అలరిస్తున్న రాక్షసుడు లుక్

ZCZC
PRI GEN LGL NAT
.NEWDELHI LGD45
DL-COURT-OSD
Custody of OSD to Delhi Deputy CM Sisodia further extended by court
         New Delhi, Feb 10 (PTI) A Delhi court on Monday extended till February 14 the custodial interrogation of Gopal Krishna Madhav, OSD to Delhi Deputy Chief Minister Manish Sisodia, in a bribery case.
         Special Judge Santosh Snehi Mann extended the custody after the accused was produced before the court by the CBI on expiry of his earlier custodial interrogation.
         The agency sought seven days' further custody to unearth the larger conspiracy.
         It told the court that it has a long list of transporters who were reportedly asked to pay bribe to get GST exemption.
         According to the CBI, Madhav, posted in the GST department of Delhi government since October 2019, was arrested on Thursday evening on the basis of the information provided by a middleman, nabbed on Wednesday, who allegedly collected bribes from transporters on his behalf.
         Sources said the agency has not found Sisodia's involvement in the case so far.
         Madhav, who joined the service as Head Clerk in August 2003 in the Education Department, was posted as officer on special duty (OSD) in Sisodia's office since 2015, the agency said.
         PTI UK
SRY
02101934
NNNN
Last Updated : Feb 29, 2020, 10:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.