ETV Bharat / sitara

రామ్​చరణ్ కొత్త చిత్రం.. నాని 'శ్యామ్​సింగరాయ్' రిలీజ్ ఫిక్స్ - anand deverakonda new movie

సినీ అప్డేట్స్(cinema news) వచ్చేశాయి. ఇందులో రామ్​చరణ్ కొత్త చిత్రం, శ్యామ్​సింగరాయ్, అన్నాత్తె, బేబీ సినిమాల సంగతులు ఉన్నాయి.

movie news
మూవీ న్యూస్
author img

By

Published : Oct 14, 2021, 7:46 PM IST

*మెగాపవర్​స్టార్ రామ్​చరణ్(ram charan next movie) కొత్త సినిమా ప్రకటన.. శుక్రవారం ఉదయం రానుందట! ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్​ అవుతోంది. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి డైరెక్టర్​ అని టాక్ నడుస్తోంది. అనిరుధ్ సంగీతమందిస్తుండగా, యూవీ క్రియేషన్స్ నిర్మించనున్నట్లు సమాచారం.

*నేచురల్ స్టార్ నాని 'శ్యామ్​సింగరాయ్'(nani new movie) రిలీజ్​ ఖరారైంది. ఈ డిసెంబరులో థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే నాని కొత్త లుక్​ను విడుదల చేశారు. కోల్​కతా నేపథ్య కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లు. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు.

*సూపర్​స్టార్ రజనీకాంత్ 'అన్నాత్తె'(rajinikanth upcoming movie) టీజర్​ రిలీజైంది. మాస్ అంశాలు పుష్కలంగా ఉంటూ, సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇందులో ఖుష్బూ, కీర్తి సురేశ్, మీనా తదితరులు హీరోయిన్లుగా నటించారు. శివ దర్శకుడు. సన్​ పిక్చర్స్​ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. దీపావళి కానుకగా నవంబరు 4న థియేటర్లలోకి రానుందీ సినిమా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*షార్ట్​ఫిల్మ్స్​తో నెటిజన్లను ఆకట్టుకున్న వైష్ణవి చైతన్య(vaishnavi chaitanya movies list).. హీరోయిన్​గా ఛాన్స్ కొట్టేసింది. ఆనంద్ దేవరకొండ(anand deverakonda new movie) హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'బేబీ'లో అవకాశం దక్కించుకుంది. నటుడు విరాజ్ ఆనంద్ కీలక పాత్రలో నటించనున్నారు. సాయిరాజేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్​కేఎన్ నిర్మిస్తున్నారు. గురువారం హైదరాబాద్​లో లాంఛనంగా ప్రారంభమైందీ సినిమా. అల్లు అరవింద్, సుకుమార్(sukumar upcoming movie) ముఖ్య అతిథులుగ హాజరయ్యారు.

.
.
.
.
.
.
.
.
.
.
.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.