ETV Bharat / sitara

'జెర్సీ'ని వెనక్కి నెట్టిన పెన్సిల్ పార్థసారథి - నాని గ్యాంగ్​లీడర్​

గత శుక్రవారం విడుదలైన నాని 'గ్యాంగ్​లీడర్'​..  ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుని వసూళ్లు సాధిస్తోంది. తొలివారం కలెక్షన్స్​లో గత సినిమా 'జెర్సీ'ని అధిగమించాడు నేచురల్ స్టార్.

'జెర్సీ'ని వెనక్కి నెట్టిన గ్యాంగ్​లీడర్​ కలెక్షన్స్​
author img

By

Published : Sep 16, 2019, 4:53 PM IST

Updated : Sep 30, 2019, 8:30 PM IST

పెన్సిల్​ పార్థసారథిగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'గ్యాంగ్​లీడర్'​ నాని.. తనదైన రీతిలో నవ్విస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ​రివేంజ్​ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం.. పాజిటివ్ టాక్ దక్కించుకుంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా.. వారాంతం ముగిసేసరికి 'జెర్సీ' తొలి వారం కలెక్షన్లను దాటేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.11.84 కోట్లు.. ఓవర్సీస్​లో 7లక్షల 25వేల డాలర్లు రాబట్టింది.

ఈ సినిమాలో ప్రియాంక హీరోయిన్​గా నటించింది. కార్తికేయ ప్రతినాయకుడిగా అలరించాడు. విక్రమ్​ కె.కుమార్​ దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీ మేకర్స్​ నిర్మించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'బసవతారకం' నుంచి శకుంతలా దేవిగా

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 30, 2019, 8:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.