ETV Bharat / sitara

ఏడుసార్లు చూశా.. ఒక్కసారైనా బోర్ కొట్టలేదు: నాని

'హిట్' చిత్ర విడుదల నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు నిర్మాత నాని. తన బ్యానర్​లో స్టార్ డైరెక్టర్లు పనిచేయరని, తను హీరోగా నటించనని స్పష్టం చేశాడు.

ఏడుసార్లు చూశా.. ఒక్కసారైనా బోర్ కొట్టలేదు: నాని
హీరో నాని
author img

By

Published : Feb 27, 2020, 10:32 PM IST

Updated : Mar 2, 2020, 7:36 PM IST

నేచురల్ స్టార్ నాని సమర్పణలో వస్తున్న 'హిట్' సినిమా రేపు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్​లో గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు నాని.

HIT cinema movie team
'హిట్' సినిమా చిత్రబృందం

"రేపు(శుక్రవారం) సినిమా విడుదలవుతుంది. చాలా ఆనందంగా, కాన్ఫిడెంట్​గా ఉన్నాం. మీరు చూసిన తర్వాత ట్విస్ట్​లు, కీలక సన్నివేశాల గురించి ఎక్కువగా రివీల్ చేయొద్దని ఓ నిర్మాతగా చెబుతున్నా. మా బ్యానర్​లో కంటెంట్​ ప్రాధాన్యత ఉన్న సినిమాలనే నిర్మిస్తాం. ఇందులో స్టార్ డైరెక్టర్లు పనిచేయరు. నేనూ నటించను. నాకు కథ నచ్చి, నేను చేయలేని సినిమాలు ఇందులో తీస్తా. నేను ఇప్పటివరకు 'హిట్​'ను ఏడుసార్లు చూశా. ఒక్కసారైనా బోర్ కొట్టలేదు" -నాని, నిర్మాత-హీరో

ఈ చిత్రంలో విశ్వక్​సేన్, రుహానీ శర్మ హీరోహీరోయిన్లు. శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. వాల్​పోస్టర్​ సినిమాస్ సమర్పణలో ప్రశాంతి త్రిపురనేని నిర్మించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Mar 2, 2020, 7:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.