టాలీవుడ్ సీనియర్ నటుడు ఎల్బీ శ్రీరామ్ ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం 'కవిసమ్రాట్'. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను నటసింహం నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
-
https://t.co/ASpPWDBE2L
— LB Sriram (@LB_Sriram) August 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
స్వాతంత్ర్య దినోత్సవ శుభదినాన
Life is Beautiful Creations పతాకంపై నిర్మించబడిన ప్రత్యేకచిత్రం
'కవిసమ్రాట్' First Look Launch
బాలయ్యబాబు చేతులమీదుగా..
మా బృందం అందరి తరఫునా
మీ అభిమానాన్నీ, ప్రోత్సాహాన్నీ కోరుకుంటూ
ఎల్ ife is బిeautiful pic.twitter.com/Jyh4DrdvrT
">https://t.co/ASpPWDBE2L
— LB Sriram (@LB_Sriram) August 15, 2021
స్వాతంత్ర్య దినోత్సవ శుభదినాన
Life is Beautiful Creations పతాకంపై నిర్మించబడిన ప్రత్యేకచిత్రం
'కవిసమ్రాట్' First Look Launch
బాలయ్యబాబు చేతులమీదుగా..
మా బృందం అందరి తరఫునా
మీ అభిమానాన్నీ, ప్రోత్సాహాన్నీ కోరుకుంటూ
ఎల్ ife is బిeautiful pic.twitter.com/Jyh4DrdvrThttps://t.co/ASpPWDBE2L
— LB Sriram (@LB_Sriram) August 15, 2021
స్వాతంత్ర్య దినోత్సవ శుభదినాన
Life is Beautiful Creations పతాకంపై నిర్మించబడిన ప్రత్యేకచిత్రం
'కవిసమ్రాట్' First Look Launch
బాలయ్యబాబు చేతులమీదుగా..
మా బృందం అందరి తరఫునా
మీ అభిమానాన్నీ, ప్రోత్సాహాన్నీ కోరుకుంటూ
ఎల్ ife is బిeautiful pic.twitter.com/Jyh4DrdvrT
కళాప్రపూర్ణ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ జీవితాధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఎల్బీ శ్రీరామ్ నటిస్తూ.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ క్రియేషన్స్ పతాకంపై స్వీయనిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఈ కార్యక్రమంలో బాలకృష్ణ సందడి చేశారు. తెల్లగడ్డంతో టోపీ పెట్టుకున్న లుక్‌లో ఆకట్టుకునే విధంగా బాలయ్య కనిపించారు.
ఇదీ చూడండి.. ఈ పంద్రాగస్టుకు.. ఈ వెబ్‌సిరీస్‌లు చూసేయండి