ETV Bharat / sitara

బాలయ్య.. డబుల్ ధమాకాతో ట్రిపుల్ ట్రీట్ - బాలయ్య కొత్త సినిమా

'సింహా' మొదలు ఇటీవల వచ్చిన 'రూలర్‌' వరకు ఈ మధ్య కాలంలో బాలకృష్ణ నటించిన చిత్రాల్లో ఎక్కువగా ద్విపాత్రాభినయం చేసినవే ఉన్నాయి. ఈ హీరో బోయపాటి శ్రీనుతో ఇది వరకు చేసిన రెండు చిత్రాల్లోనూ డబుల్ రోల్ చేశాడు. తాజాగా వీరి కలయికలో వస్తోన్న మూడో సినిమాలోనూ బాలయ్య రెండు విభిన్న పాత్రలు పోషించనున్నాడట.

Nandamuri Balakrishna flags off his next film with Boyapati Srinu
మూడోసారి.. ద్విపాత్రాభినయం
author img

By

Published : Jan 23, 2020, 9:19 AM IST

Updated : Feb 18, 2020, 2:09 AM IST

బోయపాటి శ్రీను తీసిన 'సింహా', 'లెజెండ్‌' రెండింటిలోనూ బాలకృష్ణ డ్యుయల్‌ రోల్‌లోనే కనిపించాడు. ఇప్పడు వీళ్లిద్దరి కలయికలో రాబోతున్న మూడో చిత్రంలోనూ ఈ నందమూరి నట సింహం ద్విపాత్రాభినయం చేయనున్నాడట. అంతేకాదు.. ఈ సినిమాతో బోయపాటి సినీప్రియులకు డబుల్‌ ధమాకాతో ట్రిపుల ట్రీట్‌ అందించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

అఘోరా బాబా పాత్రలో..
బాలకృష్ణ ఈ సినిమాలో రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించినా మూడు విభిన్నమైన లుక్స్‌తో సర్‌ప్రైజ్‌ చెయ్యబోతున్నాడట. వీటిలో 15 నిమిషాల నిడివితో ఉండే బాలయ్య అఘోరా బాబా పాత్ర చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సమాచారం. దీని కోసం వారణాసి అడవుల్లో అఘోరాలు నివసించే ప్రాంతాల్లో చిత్రీకరణ జరపనున్నారట. ఇప్పటికే ఈ హీరో బోయపాటి బృందం ఆయా ప్రాంతాల్లో పర్యటించి మరీ సినిమాకు అవసరమైన లొకేషన్లను ఫైనల్‌ చేసినట్లు వార్తలొస్తున్నాయి.

ఒకటి యంగ్​ లుక్​.. మరొకటి వయసు మళ్లిన పాత్ర
ఇక బాలయ్య కనిపించబోయే మిగతా రెండు పాత్రల్లో ఒకటి యంగ్‌లుక్‌ కాగా.. మరొకటి వయసు మళ్లిన పాత్ర. ఇటీవలే ఈ పాత్రకు సంబంధించిన లుక్‌ ఒకటి నెట్టింట వైరలైంది. ఆ ఫొటోలో బాలయ్య.. వైట్‌ అండ్‌ వైట్‌ డ్రెస్‌లో బట్టతలతో నెరసిన గడ్డంతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ పనులు జరుపుకొంటోన్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.

ఇదీ చదవండి: 'డిస్కోరాజా' అంటే రవితేజనే ఊహించుకున్నా'

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
COMING UP ON ENTERTAINMENT DAILY NEWS
1930
PARIS_Haute Couture Fashion Week: Bouchra Jarrar
2000
DAVOS_Will.i.am makes an appearance at the World Economic Forum in Davos
2230
PARIS_Haute Couture Fashion Week: Viktor + Rolf
THURSDAY 23 JANUARY
0130
PARIS_Haute Couture Fashion Week: Valentino
PARIS_Haute Couture Fashion Week: Jean Paul Gaultier
1100
SEOUL_ Oscar nominated Korean documentary director discusses his film about Ferry Sewol tragedy
2100
NEW YORK_ Ian Somerhalder stars in another vampire series for Netflix called 'V Wars.'
2300
LOS ANGELES_ Alicia Keys expected to help roll out the red carpet for Sunday's Grammy Awards.
PARK CITY, Utah_ Robert Redford kicks off the Sundance Film Festival.
CELEBRITY EXTRA
LONDON_ Brothers Peter and David Brewis of Field Music talk about their musical influences and what they would be doing if they weren't in the industry.
NEW YORK_ 'Three Christs' director and cast on the slow progress on de-stigmatizing mental illness.
NEW YORK_ From improv to tap classes, Jerry O'Connell likes to learn new things.
BROADCAST VIDEO ALREADY AVAILABLE
ARCHIVE_ Aerosmith drummer loses bid to rejoin band for Grammy honors
N/A_ HBO Max producing satirical animated series 'The Prince' about Prince George
DAVOS_ Will.I.Am on gun control and school shootings: "The world needs to help us out"
NEW YORK_ Weinstein expects fair trial, credits lawyers
NEW YORK_ Weinstein called a predator as trial opens
PARIS_ Valentino unveils its spring-summer 2020 collection
DAVOS_ Swedish activist Thunberg meets Prince of Wales
LONDON_ Michael Palin pays tribute to his 'Monty Python' co-star and friend Terry Jones.
N/A_ Trailer for Taylor Swift's Sundance doc revealed.
NEW YORK_ Designer auction and fashion expert Kerry Taylor talks about Jean Paul Gaultier before the designer's last show in Paris.
PARIS_ Paris fashionistas discuss the massive influence that Jean Paul Gaultier has had on the industry.
VARIOUS_ Britain sees spike in visits to distilleries.
NEW YORK_ Cuba Gooding Jr. arrives at NYC court.
PARIS_ Elie Saab's couture collection showcases sequins and block colors.
LONDON_ Musician Georgia delves deep into past and present clubbing culture for second album 'Seeking Thrills'
NEW YORK_ Harvey Weinstein arrives for trial.
CARDIFF_ Duchess of Cambridge visits a children's centre in Cardiff.
LONDON_ Richard Armitage leads cast of Netflix thriller 'The Stranger,' from the makers of 'Safe.'
ARCHIVE_ Agent says Monty Python star Terry Jones has died at 77 - expanded material.
ARCHIVE_ Agent says Monty Python star Terry Jones has died at 77.
CARDIFF_ Duchess of Cambridge continues her Early Years initiative in Cardiff.
BIRMINGHAM, UK_ The Duchess of Cambridge visits MiniBrum at Thinktank Birmingham Science Museum.
CELEBRITY EXTRA
LONDON_ Cast of twisting thriller 'The Stranger' share how good they are at keeping and spotting secrets.
NEW YORK_ Jerry O'Connell and Rebecca Romijn's learned the hard way to not let their daughters watch 'Dateline.'
Last Updated : Feb 18, 2020, 2:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.