ETV Bharat / sitara

ఛత్రపతి శివాజీ​గా రితేశ్ దేశ్​ముఖ్ - నాగరాజ్​ మంజులే

ఛత్రపతి శివాజీ జీవితం ఆధారంగా తీస్తున్న సినిమాలో రితేశ్ దేశ్​ముఖ్ టైటిల్​ రోల్ పోషిస్తున్నాడు. 'సైరట్' ఫేమ్ నాగరాజ్ మంజులే దర్శకత్వం వహిస్తున్నాడు.

Nagraj Manjule, Riteish Deshmukh announce trilogy on Chhatrapati Shivaji
ఛత్రపతి శివాజీ​ పాత్రలో రితేశ్ దేశ్​ముఖ్
author img

By

Published : Feb 19, 2020, 9:45 PM IST

Updated : Mar 1, 2020, 9:36 PM IST

మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ 390వ జయంతి నేడు(బుధవారం). ఈ సందర్భంగా ఆయనపై చిత్రాన్ని తీస్తున్నట్లు ప్రముఖ బాలీవుడ్​ దర్శకుడు నాగరాజ్​ మంజులే ప్రకటించాడు. చిత్రీకరణ త్వరలోనే మొదలుపెట్టనున్నట్లు చెప్పాడు.

  • एखाद्या स्वप्नाच्या उंबरठ्यावर उभं राहणं म्हणजे हेच असावं कदाचित...आज शिवरायांच्या जन्मदिनाच्या निमित्ताने हे सांगायला लय आनंद वाटतोय की
    रितेश देशमुख, अजय-अतुल यांच्या सोबतीने घेऊन येतोय शिवत्रयी
    शिवाजी
    राजा शिवाजी
    छत्रपती शिवाजी
    शिवरायांच्या जन्मदिनाच्या खूप साऱ्या सदिच्छा 🙏🌹 pic.twitter.com/r4GaizGCeE

    — nagraj manjule (@Nagrajmanjule) February 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"శివాజీ మహరాజ్​ జయంతి సందర్భంగా ఆయనపై చిత్రాన్ని తీస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. ఇందులో రితేశ్​ దేశ్​ముఖ్ ప్రధానపాత్రలో​, అజయ్​ అతుల్​ సంగీతమందిస్తున్నాడు"

- నాగరాజ్​ మంజులే, దర్శకుడు

భారతీయ భాషలన్నింటిలో ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్టు దర్శకుడు నాగరాజ్​ వెల్లడించాడు.

బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్​ బచ్చన్​ ప్రధాన పాత్రలో 'ఝుండ్​' సినిమా తీస్తున్నాడు నాగరాజ్. ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇదీ చూడండి.. 'అందుకే 'భీష్మ'లో రష్మికను ఎంపిక చేసుకున్నాం'

Last Updated : Mar 1, 2020, 9:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.