ETV Bharat / sitara

ఇప్పుడు పోలీసుగా.. తర్వాత ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారిగా

అక్కినేని హీరో నాగార్జున 'వైల్డ్ డాగ్' చిత్రంలో ఎన్​కౌంటర్ స్పెషలిస్టుగా నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత 'గరుడ వేగ' దర్శకుడితో మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడట నాగ్.

nagarjuna
నాగ్
author img

By

Published : Jan 2, 2020, 11:21 AM IST

కథానాయకుడు నాగార్జున ప్రస్తుతం 'వైల్డ్ డాగ్‌' చిత్రంతో బిజీగా ఉన్నాడు. సాల్మన్‌ దర్శకుడు. ఇందులో నాగ్‌ ఎన్‌ కౌంటర్‌ స్పెషలిస్టుగా నటిస్తున్నాడు. పూర్తి యాక్షన్‌ భరిత చిత్రమిది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగ్‌ లుక్‌ చాలా కొత్తగా, ఆసక్తిగా ఉంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌ సినిమాపై అంచనాలు పెంచుతోంది.

తాజాగా మరో క్రేజీ పాత్రలో నటించేందుకు నాగ్‌ సిద్ధమవుతున్నాడని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. అదేంటంటే? 'గరుడ వేగ' చిత్ర దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు నాగ్‌తో ఓ చిత్రం తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నాడట. ఇప్పటికే నాగ్‌కు కథ చెప్పాడని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో ఆదాయపన్ను శాఖ అధికారి పాత్రలో ఈ అక్కినేని హీరో నటించనున్నాడని టాక్‌. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం.

ఇవీ చూడండి.. దర్శకుడిగా మారనున్న 'పహిల్వాన్'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Tokyo - 2 January 2020
++AUDIO QUALITY AS INCOMING++
1. Wide of crowd at Tokyo's Imperial Palace courtyard
2. Mid of Japanese Emperor Naruhito and Empress Masako greeting crowd as former emperor Akihito and former empress Michiko walk behind them
3. Mid of Japanese flags waved by crowd
4. Pan right of Imperial Family members
5. SOUNDBITE (Japanese) Japanese Emperor Naruhito:
"As we enter the new year, I am pleased to be celebrating the new year with you all. At the same time, I am concerned of many of those who are still suffering from the typhoon and heavy rain (which hit Japan) last year. I hope this new year will be free of such disasters and a peaceful and good one for you all. "
6. Wide of cheering crowd
STORYLINE:
Japanese Emperor Naruhito wished for 2020 to be free of disasters in his first New Year's address since he was enthroned last year.
Naruhito, flanked by Empress Masako and his parents, former emperor Akihito and former empress Michiko who abdicated in April last year, waved to the cheering crowd gathered at Tokyo's Imperial Palace on Thursday.
Japan suffered from natural disasters such as flooding and powerful typhoons in 2019.
The emperor and Imperial Family members were scheduled to give five greeting sessions to the public throughout Thursday.
Tens of thousands of people were expected to attend the rare opportunity to be inside the palace and see the emperor.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.