యువ కథానాయకుడు నాగశౌర్య తన కొత్త సినిమా నుంచి ఫస్ట్‌లుక్ విడుదల చేశాడు. 'సుబ్రహ్మణ్యపురం' దర్శకుడు సంతోష్ జాగర్లపూడితో కలిసి నాగశౌర్య తన 20వ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన లుక్‌ను నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా... నెట్టింట విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎప్పుడూ లవర్‌బాయ్‌లా కనిపించే నాగశౌర్య ఈ చిత్రంలో కండలవీరుడిగా కనిపించబోతున్నాడు. ఫస్ట్‌లుక్‌లో మెలితిరిగిన కండలతో కొత్తగా కనిపిస్తున్నాడు. సినిమా కోసం జుట్టు, గడ్డం కూడా బాగా పెంచాడు. సినిమాలో విలువిద్య ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది.
-
His mind, his soul are together now. The target is just a mere thing.@nseplofficial @SVCLLP @sharrath_marar#Ketikasharma @Santhosshjagar1 @RaamDop @kaalabhairava7 @EditorJunaid@baraju_SuperHit#NS20Firstlook#IndiasFirstFilmonArchery#Archery pic.twitter.com/nrPknP4Xgl
— Naga Shaurya (@IamNagashaurya) July 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">His mind, his soul are together now. The target is just a mere thing.@nseplofficial @SVCLLP @sharrath_marar#Ketikasharma @Santhosshjagar1 @RaamDop @kaalabhairava7 @EditorJunaid@baraju_SuperHit#NS20Firstlook#IndiasFirstFilmonArchery#Archery pic.twitter.com/nrPknP4Xgl
— Naga Shaurya (@IamNagashaurya) July 27, 2020His mind, his soul are together now. The target is just a mere thing.@nseplofficial @SVCLLP @sharrath_marar#Ketikasharma @Santhosshjagar1 @RaamDop @kaalabhairava7 @EditorJunaid@baraju_SuperHit#NS20Firstlook#IndiasFirstFilmonArchery#Archery pic.twitter.com/nrPknP4Xgl
— Naga Shaurya (@IamNagashaurya) July 27, 2020
ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు జనవరిలో 'అశ్వథ్ధామ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగశౌర్య.. మంచి విజయాన్ని అందుకున్నాడు.