ETV Bharat / sitara

'వకీల్​​సాబ్' సందడి షురూ.. పరిణీతి సినిమా టీజర్ - ద గర్ల్ ఆన్ ది ట్రైన్ టీజర్

సినిమా అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో వకీల్​సాబ్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ టీజర్, రాజ్​ తరుణ్ కొత్త చిత్రం, ద గర్ల్ ఆన్ ది ట్రైన్ టీజర్​ సంగతులు ఉన్నాయి.

movie updates from vakeel saab, WWW, raj tharun new movie, the girl on the train
'వకీల్​​సాబ్' సందడి షురూ.. పరిణితి సినిమా టీజర్
author img

By

Published : Jan 13, 2021, 8:19 PM IST

Updated : Jan 13, 2021, 9:08 PM IST

*పవన్​ కల్యాణ్ 'వకీల్​సాబ్' టీజర్​ సంక్రాంతి కానుకగా గురువారం సాయంత్రం 6:03 గంటలకు విడుదల కానుంది. దీంతో అభిమానులు ఇప్పటినుంచే #vakeelsaabteaser హాష్​ట్యాగ్​ను ట్రెండ్ చేస్తున్నారు.

vakeel saab teaser
వకీల్​సాబ్ టీజర్ సందడి షురూ

*సూపర్​స్టార్ మహేశ్​బాబు చేతుల మీదుగా 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' టీజర్ 10:06​ విడుదల కానుంది. ఈ సినిమాలో అదిత్, శివాత్మిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కేవీ గుహన్ దర్శకుడు.

WWW TEASER MAHESH BABU
డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సినిమా టీజర్​ మహేశ్​బాబు

*రానా దగ్గుబాటి చేతుల మీదుగా రాజ్​తరుణ్ కొత్త సినిమా టైటిల్​, మోషన్​పోస్టర్ గురువారం ఉదయం 11:25 గంటలకు​ విడుదల కానుంది. విజయ్ కుమార్ కొండా దర్శకుడు.

rana tharun rana
రాజ్​తరుణ్ కొత్త సినిమా పోస్టర్​ లాంచ్ చేయనున్న రానా

*పరిణీతి చోప్రా నటించిన 'ద గర్ల్ ఆన్ ది ట్రైన్' టీజర్​ బుధవారం విడుదలైంది. థ్రిల్లర్​ కథతో తెరకెక్కిన ఈ చిత్రం.. నెట్​ఫ్లిక్స్​లో ఫిబ్రవరి 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. రిబు దాస్​గుప్తా దర్శకత్వం వహించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

Last Updated : Jan 13, 2021, 9:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.