ETV Bharat / sitara

ఫస్ట్​లుక్​తో 'టక్ జగదీష్'.. కోరమీసం పాటతో 'క్రాక్' - కోబ్రా రెండో లుక్​

కొత్త సినిమా అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో టక్ జగదీష్, క్రాక్, కోబ్రా, కపటధారి, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ చిత్రాల సంగతులు ఉన్నాయి.

movie updates from tuck jagadish, krack, cobra, master, WWW, kapatadhari movies
ఫస్ట్​లుక్​తో 'టక్ జగదీష్'.. కోరమీసం పాటతో 'క్రాక్'
author img

By

Published : Dec 25, 2020, 10:54 AM IST

*నేచురల్ స్టార్ నాని 'టక్​ జగదీష్' సినిమా ఫస్ట్​లుక్​ విడుదలైంది. విస్తరాకులో భోజనం చేస్తూ, వెనక కత్తి పట్టుకుని కనిపించారు నాని. వచ్చే ఏడాది వేసవికి థియేటర్లలో రిలీజ్​ కానుందీ చిత్రం. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లు. శివ నిర్వాణ దర్శకుడు.

*'క్రాక్​' సినిమాలోని 'కోరమీసం పోలీసోడా' అంటూ సాగే లిరికల్ గీతం అభిమానుల ముందుకొచ్చింది. హీరోయిన్​గా శ్రుతిహాసన్ నటించింది. తమన్ సంగీత దర్శకుడు. గోపీచంద్ మలినేని డైరెక్టర్. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానుందీ సినిమా.

*కోలీవుడ్​ హీరో విజయ్ 'మాస్టర్'.. సెన్సార్ పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ తెచ్చుకుంది. జనవరి 13న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలోనే విడుదల కానుంది చిత్రం.

*'కోబ్రా' చిత్ర రెండో లుక్​ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో విక్రమ్ వేషధారణ అలరిస్తోంది. ప్రతి సమస్యకు గణిత పరిష్కారం ఉంటుందని పోస్టర్​పై రాయడం మరో విశేషం. అజయ్ జ్ఞానముత్తు దర్శకుడు.

*'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' ప్రీలుక్​ను హీరో కల్యాణ్ రామ్ విడుదల చేశారు. మిస్టరీ థ్రిల్లర్​గా రూపొందుతున్న ఈ సినిమాలో అరుణ్ అదిత్, శివాత్మిక నటిస్తున్నారు. కేవి గుహన్ దర్శకుడు.

*క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిన సుమంత్ 'కపటధారి' బృందం.. త్వరలో ట్రైలర్​ను తీసుకురానున్నట్లు తెలిపింది. థ్రిల్లర్​ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుమంత్.. ట్రాఫిక్ కానిస్టేబుల్​గా కనిపించనున్నారు.

nani 'tuck jagadish' first look
టక్​ జగదీష్ ఫస్ట్​లుక్​లో నాని
  • " class="align-text-top noRightClick twitterSection" data="">
vikram cobra second look
కోబ్రా రెండో లుక్​లో విక్రమ్
master cinema got U/A censor certificate
మాస్టర్​ సినిమాకు యూ/ఏ సెన్సార్ సర్టిఫికెట్
sumanth kapatadhari trailer
కపటధారి సినిమాలో సుమంత్
WWW cinema pre look poster
'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' సినిమా ప్రీలుక్ పోస్టర్
sri murali madagaja cinema
మదగజ సినిమాలో శ్రీమురళి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.