ETV Bharat / sitara

సిమ్రాన్​కు బంపర్ ఆఫర్.. 'జంగిల్' టీజర్ రిలీజ్ - odela railway station movie

కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో రామ్ 'రెడ్' గీతం, 'జంగిల్' టీజర్, 'అంధాధున్' తమిళ రీమేక్​లో సిమ్రాన్, 'ద బ్యాటిల్ ఆఫ్ భీమా కొరెగావ్' చిత్రాల విశేషాలు ఉన్నాయి.

movie updates from RED, ANDHADHUN TAMI REMAKE, Toolsi das Junior, The Battle Of Bhima Koregaon, Kapatadhaari, odela railway station
సిమ్రాన్​కు బంపర్ ఆఫర్.. 'జంగిల్' టీజర్ రిలీజ్
author img

By

Published : Dec 11, 2020, 7:30 PM IST

>ప్రముఖ నటి సిమ్రాన్.. సూపర్​ ఆఫర్ కొట్టేసింది. 'అంధాధున్' తమిళ రీమేక్​లో కీలకపాత్ర పోషించనున్నట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. ఒరిజినల్​లో టబు రోల్​ను తమిళంలో ఈమె చేయనుంది. 'జీన్స్' ఫేమ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్నారు. ఫ్రెడ్​రిక్ దర్శకుడు.

>రామ్ 'రెడ్' సినిమాలోని 'కౌన్ అచ్చా కౌన్ లుచ్చా' గీతాన్ని ఆదివారం విడుదల చేయనున్నారు. థ్రిల్లర్​ కథతో ఈ చిత్రాన్ని తీశారు. నివేదా పేతురాజ్, మాళవిక హీరోయిన్లు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు.

>సంజయ్​ దత్ ప్రధాన పాత్రలో మరో బయోపిక్​ తీస్తున్నారు. 'తులసీదాస్ జూనియర్' టైటిల్​తో తీస్తున్న ఈ చిత్రం స్నూకర్ గేమ్ ఆధారంగా తెరకెక్కించనున్నారు. శుక్రవారం ఫస్ట్​లుక్​ పోస్టర్​ను విడుదల చేశారు.

>ఆది, వేదికగా హీరోహీరోయిన్లుగా నటించిన 'జంగిల్' టీజర్ వచ్చేసింది. ఆద్యంతం భయపెడుతూ చిత్రంపై ఆసక్తిని పెంచుతోంది.

>సుమంత్ 'కపటధారి' సినిమాలోని 'హయక్కి బేబీ' అంటూ సాగే గీతం రిలీజైంది. ఈ చిత్రంలో మిస్టరీ కేసును ఛేదించే పోలీసుగా హీరో కనిపించనున్నారు. కన్నడ థ్రిల్లర్ 'కావలుదారి'కి ఇది రీమేక్. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకుడు.

>'ద బ్యాటిల్ ఆఫ్ భీమా కొరెగావ్' టైటిల్​లో బాలీవుడ్​లో ఓ సినిమా తీస్తున్నారు. అర్జున్ రాంపాల్, సన్నీ లియోనీ, దిగంగన సూర్యవంశీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫస్ట్​లుక్స్​ పంచుకుని, త్వరలో చిత్రం విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

>విశ్వ కార్తికేయ, దీప, అనంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'కళా పోషకులు' ట్రైలర్ విడుదలైంది. ఈనెల 18న థియేటర్లలో సినిమా విడుదల చేయనున్నారు.

>సాయిరామ్ శంకర్ 'రీసౌండ్' చిత్రీకరణ తిరిగి ప్రారంభమైంది. ఒంగోలులో రెండో షెడ్యూల్​ మొదలుపెట్టినట్లు శుక్రవారం వెల్లడించారు. కొత్త ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ANDHADHUN TAMI REMAKE
అంధాధున్ తమిళ రీమేక్​ వార్తలు
ram red movie updates
రామ్ రెడ్ సినిమా
Toolsi das Junior movie first look
తులసీదాస్ జూనియర్ సినిమా పోస్టర్
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

The Battle Of Bhima Koregaon
ద బ్యాటిల్ ఆఫ్ భీమా కొరెగావ్ పోస్టర్లు
odela railway station
ఓదెల రైల్వేస్టేషన్ సినిమా అప్​డేట్స్
sai ram shankar resound shooting
సాయిరామ్ శంకర్ రీసౌండ్ చిత్రీకరణ తిరిగి ప్రారంభం
trisha raangi movie news
త్రిష రాంగీ సినిమా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.