ETV Bharat / sitara

దేవరకొండ బ్రదర్స్ 'పుష్పక విమానం'.. సెట్​లో దిశా పటానీ - movie updates

కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. వీటిలో పుష్పక విమానం, రొమాంటిక్, ఏక్ విలన్ రిటర్న్స్, ఎనిమల్ చిత్రాల సంగతులు ఉన్నాయి.

movie updates from Pushpaka vimanam, Romantic, Ek villain returns, Animal
విజయ్ దేవరకొండ 'పుష్పక విమానం'.. సెట్​లో దిశా పటానీ
author img

By

Published : Mar 1, 2021, 11:58 AM IST

Updated : Mar 1, 2021, 12:04 PM IST

*విజయ్ దేవరకొండ సమర్పణలో ఆనంద్ దేవరకొండ సినిమా చేస్తున్నారు. దీనికి పుష్పక విమానం టైటిల్​ పెట్టడం సహా ఫస్ట్​లుక్​ను సోమవారం విడుదల చేశారు. సునీల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. డార్క్ కామెడీ, థ్రిల్లర్​గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

vijay devarakonda pushpaka vimanam movie
ఆనంద్ దేవరకొండ పుష్పక విమానం మూవీ

*ఆకాశ్ పూరీ, కేతికశర్మ జంటగా నటిస్తున్న 'రొమాంటిక్' విడుదల తేదీ ఖరారైంది. జూన్ 18న దీనిని థియేటర్లలోకి తీసుకురానున్నారు. పూరీ జగన్నాథ్.. కథ, స్క్రీన్​ప్లే, మాటలు అందించగా, అనిల్ పాదూరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

akash puri romantic movie
ఆకాశ్ పూరీ రొమాంటిక్ మూవీ

*హీరోయిన్​ దిశా పటానీ.. 'ఏక్ విలన్ రిటర్న్స్' సెట్​లో అడుగుపెట్టింది. అందుకు సంబంధించిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ సినిమాలో జాన్​ అబ్రహాం నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న విడుదల చేయనున్నారు.

disha patani in Ek villain returns
హీరోయిన్ దిశా పటానీ

*సందీప్ రెడ్డి వంగా- రణ్​బీర్ కపూర్​ల 'ఎనిమల్' సినిమాను వచ్చే ఏడాది దసరా కానుకగా తీసుకురావాలని భావిస్తున్నారట. త్వరలో షూటింగ్​ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.

sandeep rddy vanga- ranbir kapoor animal movie
సందీప్ రెడ్డి-రణ్​బీర్ కపూర్ ఎనిమల్ మూవీ

Last Updated : Mar 1, 2021, 12:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.