ETV Bharat / sitara

నిహారిక కొత్త వెబ్​ సిరీస్.. 'మాస్టర్​' టీమ్ డ్యాన్సులు - మూవీ లేటేస్ట్ అప్​డేట్స్

కొత్త సినిమా అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'సమ్మతమే', నిహారిక నటించనున్న కొత్త వెబ్ సిరీస్, 'మాస్టర్' ప్రీ రిలీజ్ ఈవెంట్, మాధవన్ బాలీవుడ్​ చిత్రానికి సంబంధించిన సంగతులు ఉన్నాయి.

movie updates from niharika new web series, sammathame, master pre release event, madhavan new bollywood project
నిహారిక కొత్త వెబ్​ సిరీస్.. 'మాస్టర్​' టీమ్ డ్యాన్సులు
author img

By

Published : Jan 8, 2021, 4:26 PM IST

*ఇటీవల పెళ్లి చేసుకున్న మెగా డాటర్​ నిహారిక.. ఓ ఫాంటసీ డ్రామా వెబ్​ సిరీస్​లో నటించేందుకు సిద్ధమైంది. శుక్రవారం(జనవరి 8) ఇది లాంఛనంగా ప్రారంభమైంది. అనసూయ ఇందులో కీలక పాత్రధారి. కల్యాణి మాలిక సంగీతమందిస్తుండగా, భాను రాయుడు దర్శకత్వం వహిస్తున్నారు.

niharika anasuya new web series
నిహారిక-అనసూయ వెబ్ సిరీస్​ ప్రారంభోత్సవం

*కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా నటించనున్న 'సమ్మతమే' సినిమా ప్రారంభమైంది. శుక్రవారం పూజా కార్యక్రమం జరిగింది. శనివారం నుంచి రెగ్యులర్​ షూటింగ్ మొదలు కానుంది. గోపీనాథ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

sammathame cinema pooja ceremony
'సమ్మతమే' సినిమా పూజా కార్యక్రమం

*విజయ్ 'మాస్టర్' ప్రీరిలీజ్​ ఈవెంట్​ హైదరాబాద్​లో శుక్రవారం జరిగింది. దర్శకుడు లోకేశ్​ కనకరాజ్​తో పాటు అనిరుధ్ రవిచందర్, నటుడు శంతను తదితరులు హాజరయ్యారు. ఈ నెల 13న థియేటర్లలో విడుదల కానుందీ చిత్రం.

master pre release event
హైదరాబాద్​లో 'మాస్టర్' ప్రీ రిలీజ్ ఈవెంట్
master team dance in pre release event
ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో 'మాస్టర్' టీమ్ డ్యాన్సులు

*మాధవన్ హీరోగా నటిస్తున్న బాలీవుడ్​ సినిమా శుక్రవారం లాంఛనంగా మొదలైంది. కుశాలి కుమార్ హీరోయిన్. అపర్​శక్తి ఖురానా, దర్శన్ కుమార్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కూకీ గులాటీ దర్శకుడు. గుల్షన్ కుమార్ నిర్మిస్తున్నారు.

madhavan new hindhi cinema
మాధవన్ కొత్త హిందీ చిత్రం
.
.

ఇది చదవండి: సంక్రాంతి ముగ్గులే కాదు.. ముద్దు గుమ్మలూ రెడీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.