ETV Bharat / sitara

సాయిపల్లవి ఫోక్​ గీతం.. సునీల్ కొత్త సినిమా - సాయిపల్లవి లవ్​స్టోరి మూవీ సాంగ్

కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. వీటిలో లవ్​స్టోరి, సునీల్ కొత్త సినిమా, ఈ కథలో పాత్రలు కల్పితం చిత్రాల సంగతులు ఉన్నాయి.

movie updates from love story, sunil new movie, ee kathalo paathrau kalpitham
సాయిపల్లవి ఫోక్​ గీతం.. సునీల్ కొత్త సినిమా
author img

By

Published : Feb 27, 2021, 7:16 PM IST

*నాగచైతన్య, సాయిపల్లవి నటించిన ప్రేమకథా చిత్రం 'లవ్​స్టోరి'. ఇందులోని 'సారంగధరియా' గీతం ఆదివారం ఉదయం, ముద్దుగుమ్మ సమంత చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. శేఖర్​ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. ఏప్రిల్​ 16న రానుంది.

*సునీల్​ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా టైటిల్​, ఫస్ట్​లుక్​ను ఆదివారం ఉదయం అభిమానులతో పంచుకోనున్నారు. విఎన్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, కిశోర్ గరికపాటి, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

sunil new movie
సునీల్-వీఎన్ ఆదిత్య కొత్త సినిమా

*మెగాహీరో పవన్​తేజ్ హీరోగా పరిచయమవుతున్న 'ఈ కథలో పాత్రలు కల్పితం' మార్చి 19న థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు శనివారం అధికారికంగా ప్రకటించారు. మేఘన హీరోయిన్. అభిరామ్ దర్శకుడు.

ee kathalo paathralu kalpitam movie
ఈ కథలో పాత్రలు కల్పితం మూవీ

*'లవ్ లైఫ్ అండ్ పకోడి' టైటిల్​తో తెరకెక్కిన సినిమా మార్చి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. జయంత్ గాలి దర్శకత్వం వహించడం సహా నిర్మించారు. మధుర శ్రీధర్ సమర్పకుడిగా వ్యవహరించారు.

love life pakodi movie
లవ్ లైఫ్ అండ్ పకోడి మూవీ
.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.