ETV Bharat / sitara

'జాతిరత్నాలు' మేకింగ్.. కొన్నిగంటల్లో 'తలైవి' ట్రైలర్ - టాలీవుడ్ లేటేస్ట్ న్యూస్

కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో జాతిరత్నాలు, తలైవి, ముంబయికర్, దుబారా చిత్ర విశేషాలు ఉన్నాయి.

movie updates from Jathiratnalu, Thalaivi, Mumbaikar, Dobaara
'జాతిరత్నాలు' మేకింగ్.. కొన్నిగంటల్లో 'తలైవి' ట్రైలర్
author img

By

Published : Mar 22, 2021, 2:11 PM IST

*నవ్వులతో థియేటర్లలో సందడి చేస్తున్న 'జాతిరత్నాలు' మేకింగ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో ప్రధాన పాత్రధారులు నవీన్, రాహుల్, ప్రియదర్శి చేసిన అల్లరి కనిపిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*కంగనా రనౌత్ పుట్టినరోజు కానుకగా 'తలైవి' ట్రైలర్​ను మంగళవారం విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సినిమాలోని కొన్ని స్టిల్స్​ను ట్విట్టర్​లో పంచుకుంది కంగన.

  • One day to go for the trailer launch of #Thalaivi
    Gaining 20 kgs and loosing it all back within a span of few months wasn’t the only challenge that I faced while filming this Epic Biopic, wait is getting over just in few hours Jaya will be your forever ❤️ pic.twitter.com/yeLDPfCdFQ

    — Kangana Ranaut (@KanganaTeam) March 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

*'ముంబయికర్' సినిమాలోని విజయ్ సేతుపతి ఫస్ట్​లుక్ విడుదలైంది. ఇందులో స్టైలిష్​గా కనిపిస్తూ విజయ్ ఆకట్టుకుంటున్నారు. 'మా నగరం'కు రీమేక్​గా తెరకెక్కుతున్న ఈ బాలీవుడ్​ చిత్రానికి సంతోష్ శివన్ దర్శకుడు.

Mumbaikar vijay sethupathi first look
ముంబయికర్​ సినిమాలో విజయ్ సేతుపతి ఫస్ట్​లుక్

*కేవలం 23 రోజుల్లోనే తన కొత్త సినిమా 'డొబారా' షూటింగ్ పూర్తి చేసినట్లు తాప్సీ వెల్లడించింది. ఈ చిత్రానికి అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.