ETV Bharat / sitara

నవ్విస్తున్న 'షాదీ ముబారక్'.. 'స్పైడర్​ మ్యాన్ 3​'కి కొత్త పేరు - power play movie news

కొత్త సినిమాల అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో షాదీ ముబారక్, స్పైడర్​మ్యాన్ 3, ఏ1 ఎక్స్​ప్రెస్, రంగ్​ దే, తెల్లవారితే గురువారం, పవర్​ ప్లే చిత్ర సంగతులు ఉన్నాయి.

movie updates from A1 express, shaadhi mubarak, spider man 3, rang de, power play
నవ్విస్తున్న 'షాదీ ముబారక్'.. 'స్పైడర్​ మ్యాన్ 3​'కి కొత్త పేరు
author img

By

Published : Feb 25, 2021, 8:06 PM IST

*సాగర్ హీరోగా నటించిన 'షాదీ ముబారక్' ట్రైలర్ విడుదలైంది. పెళ్లి నేపథ్య కథతో ఆద్యంతం హాస్యభరితంగా ఈ సినిమా తెరకెక్కించారు. పద్మశ్రీ దర్శకుడు. దిల్​రాజు నిర్మాతగా వ్యవహరించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*సందీప్ కిషన్ 'ఏ1 ఎక్స్​ప్రెస్' నుంచి 'వీధికొక్క జాతి' లిరికల్ సాంగ్​ను రిలీజ్ చేశారు. హాకీ కథతో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 5న థియేటర్లలోకి రానుంది. డెన్నీస్ జీవన్ దర్శకత్వం వహించారు.

*'స్పైడర్​ మ్యాన్' సిరీస్​లో మూడో భాగానికి టైటిల్​ ఖరారు చేశారు. 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' పేరుతో ఉన్న పోస్టర్​ను పంచుకున్నారు. టామ్ హోలండ్ టైటిల్​ రోల్​లో నటించారు.

spider man 3
స్పైడర్ మ్యాన్: నో వే హోమ్

*'రంగ్ దే' నుంచి 'బస్టాండే బస్టాండే' లిరికల్ సాంగ్ ఈనెల 27న, 'తెల్లవారితే గురువారం' టీజర్ శుక్రవారం మధ్యాహ్నం 1:24 గంటలకు విడుదల కానున్నాయి. రాజ్​ తరుణ్ 'పవర్​ ప్లే' చిత్రం యూబైఏ సెన్సార్ ధ్రువపత్రం సొంతం చేసుకుంది.

.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.