ETV Bharat / sitara

'మనీ హైస్ట్' ప్రమోషనల్ సాంగ్​ రిలీజ్

author img

By

Published : Aug 23, 2021, 9:10 PM IST

పాపులర్ వెబ్ సిరీస్​ 'మనీ హైస్ట్'​ నుంచి ప్రమోషనల్ సాంగ్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సిరీస్ నుంచి చివరి సీజన్​ సెప్టెంబర్ 3న నెట్​ఫ్లిక్స్​లో ప్రసారంకానుంది.

Money Heist
మనీ హైస్ట్

పాపులర్ వెబ్​సిరీస్ 'మనీ హైస్ట్' నుంచి చివరిదైన ఐదో సీజన్ సెప్టెంబర్ 3న నెట్​ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కాబోతోంది. ఈ సిరీస్​కు భారత్​లోనూ మంచి ఆదరణ ఉంది. ఇది దృష్టిలో ఉంచుకునే హిందీ, తమిళ, తెలుగులోనూ ఈ సిరీస్​ను విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో చివరి సీజన్​కు మరింత హైప్ తీసుకురావడానికి ఓ ప్రమోషనల్ సాంగ్​ను రూపొందించారు. ఈ పాట తెలుగుతో పాటు హిందీ, తమిళంలో ఉంటూ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో అనిల్ కపూర్, రానా, శ్రుతి హాసన్, విక్రాంత్ మస్సే, రాధికా ఆప్టే, క్రికెటర్ హార్దిక్ పాండ్యా తదితరులు కనిపించి అలరించారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ పాటను చూసేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి: బిస్లరీ వాటర్​తో స్టార్ హీరోయిన్ స్నానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.