ETV Bharat / sitara

'అక్క' లతా మంగేష్కర్​కు 'తమ్ముడు' మోదీ శుభాకాంక్షలు - modi called Lata Mangeshkar as didi

ప్రముఖ గాయకురాలు లతా మంగేష్కర్​పై ప్రశంసలు కురిపించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. గొప్ప వ్యక్తుల్లో ఆమె ఒకరని పోల్చుతూ... ఎన్నో తరాలకు ప్రత్యక్ష సాక్ష్యమని అన్నారు. సెప్టెంబర్ 28న 90వ పడిలోకి అడుగుపెట్టిన లతకు.. మన్​కీ బాత్​లో మోదీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

లతా మంగేష్కర్​ను 'అక్క'గా సంబోధించిన మోదీ
author img

By

Published : Sep 29, 2019, 11:57 AM IST

Updated : Oct 2, 2019, 10:43 AM IST

'అక్క' లతా మంగేష్కర్​కు 'తమ్ముడు' మోదీ శుభాకాంక్షలు

ప్రముఖ గాయని లతా మంగేష్కర్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. సెప్టెంబర్​ 28న 90వ పడిలోకి అడుగుపెట్టిన లత గురించి... మన్​కీ బాత్​లో ప్రత్యేకంగా ప్రస్తావించారు.

" లతా మంగేష్కర్​ సంగీతంలో చేసిన సేవ మరెవరూ చేయలేరు. మనందరి కంటే ఆమె పెద్దవారు. ఎన్నో తరాలను ఆమె ప్రత్యక్షంగా చూశారు. అందుకే ఆమెను అందరం 'దీది' అని పిలవాలి. 90వ పడిలోకి అడుగుపెట్టిన లతా మంగేష్కర్​కు నా శుభాకాంక్షలు"
- నరేంద్ర మోదీ, భారత ప్రధాని

లతా మంగేష్కర్ సెప్టెంబర్ 28న జన్మించారు. ఇండోర్‌లోని మరాఠీ కుటుంబానికి చెందిన పండిట్ దీన్ దయాళ్ మంగేష్కర్​ ఈ గాయని తండ్రి. ఆయన రంగస్థల కళాకారుడు. ఆ విధంగా చిన్నప్పటి నుంచే ఆమెకు కళలపై ఇష్టం ఏర్పడింది. లత అసలు పేరు 'హేమ'. తర్వాత ఆమె పేరును లతగా మార్చారు ఆమె తల్లిదండ్రులు. ఐదేళ్ల వయసు నుంచే సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. తొలుత నాటకాల్లో వివిధ పాత్రలు పోషించారు. తర్వాత పూర్తిగా సంగీతంపైనే దృష్టి పెట్టారు.

భారత్​కు గర్వకారణం...

బాల్యంలో లత స్కూలుకు వెళ్లకపోయినా... తర్వాత తన గాన ప్రతిభతో న్యూయార్క్ యూనివర్సిటీ సహా ఆరు విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు.

అత్యున్నత పురస్కారాలైన 'భారతరత్న', 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డులనూ తీసుకున్నారు. ఈ పురస్కారాలతో సత్కరించబడిన భారత్‌కు చెందిన ఏకైక గాయని లత. ప్రపంచంలోనే అత్యధిక పాటలు పాడినందుకు 1974లో లత పేరు 'గిన్నిస్ బుక్​ ఆఫ్​ వరల్డ్ రికార్డ్స్​'లో నమోదైంది. ఇప్పటివరకు ఈ గాయని సుమారు 20 భాషల్లో 30 వేలకు పైగా పాటలు పాడారు.

ఇదీ చూడండి...

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Nouveau Stade de Bordeaux, Bordeaux, France. 28th September 2019.
1. 00:00 SOUNDBITE: (Portuguese) Neymar, Paris St. Germain forward
"(Reporter: In the end, after you scored, you went to celebrate with the fans. Do you feel there's a better mood with the fans?) Yes, yes. I believe that it is like a relationship. Sometimes you end up discussing with your wife and then you end up not talking to her for a while (smiles). But later, with lots of love and lots of care, everything is back to normal. I am here to help Paris Saint Germain. I am here to do my job as an athlete of the club. I will give my life in the pitch to bring victories to Paris so, in the end, we can celebrate together."
2. 00:37 SOUNDBITE: (Portuguese) Neymar, Paris St. Germain forward
(On Kylian Mbappe passing balls to him)
"(laughs) He came to me and told me in the locker room that he saw the plays later and that he could have passed me the ball more. But it's part of the game. We have a very good feeling, we bond together very well, both on and off the pitch. I am very happy that he is back, feeling well, with his happiness and his football, which is the most important thing. Not only me but the entire Paris Saint Germain, all of our team is very happy with his return".
3. 01:05 SOUNDBITE: (Portuguese) Neymar, Paris St. Germain forward
(On Kylian Mbappe)
"Kylian is one of the best in the world, a great player. Whenever he is playing, things become easier because of his speed, his intelligence as a football player. Obviously, not only me but every player likes to play with great players."       
SOURCE:
Esporte Interativo
DURATION:
01:24
                                                                                                                                                                                                                                                                                                                                      
STORYLINE:
Neymar told reporters at mixed zone following Paris Saint Germain 1-0 victory over Bordeaux for Ligue 1 that he sees improvement at the relationship between himself and the club's fans.
The Brazilian player has been receiving a hostile reaction from some Paris Saint-Germain fans as he made his return to the French side.
He angered them with his public desire to rejoin former club Barcelona in the offseason.
The forward sat out four French league games as he tried to move back but talks broke down.
After eight games, PSG leads by two points from Nantes and Angers, which was held to a 1-1 draw by Amiens.
PSG next faces a trip to Galatasaray in the Champions League on Tuesday before hosting Angers four days later.
Last Updated : Oct 2, 2019, 10:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.