ETV Bharat / sitara

అమ్మతనం.. సుందరి కిరీటం పోగొట్టింది! - జాయ్సే ​ప్రాడో

మిస్ బొలీవియాగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది జాయ్సే​ ప్రాడో. ర్యాంపుపై హొయలొలికిస్తూ.. అందంతో ప్రేక్షకులను మెప్పించి విజేతగా నిలిచింది. కానీ ఓ నిజం వెలుగులోకి రాగా... ఒక్కసారిగా కిరీటం పోగొట్టుకుంది.

అమ్మతనం..సుందరి కిరీటం పోగొట్టింది..!
author img

By

Published : Apr 16, 2019, 6:33 PM IST

బొలీవియాకు చెందిన జాయ్సే ​ప్రాడో.. 2018లో 22 ఏళ్ల ప్రాయంలోనే మిస్ బొలీవియా కిరీటాన్ని దక్కించుకుంది. కానీ కాంటెస్ట్​ నిబంధనలు అతిక్రమించిందన్న కారణంతో ఆమెకు ఇచ్చిన కిరీటాన్ని వెనక్కి తీసుకున్నారు​ నిర్వాహకులు​.

miss bolivia lost her crown
జాయ్సే​ ప్రాడో
  • కిరీటం దక్కించుకోవాలంటే అందంతో పాటు గుణం, ధైర్యం, ఔదార్యం వంటి లక్షణాలను పరిశీలిస్తారు. జాయ్సే ప్రాడో అలాంటి ఎన్నో పరీక్షలు ఎదుర్కొని గతేడాది మిస్​ యూనివర్స్ బొలీవియా​ కిరీటం దక్కించుకుంది. అయితే టైటిల్​ అందుకున్న సమయంలో నాలుగు నెలల గర్భవతి అనే విషయాన్ని వెల్లడించలేదు. ఆ కారణమే ఆమెకు దక్కిన గౌరవాన్ని పోగొట్టుకునేలా చేసింది.
    miss bolivia lost her crown
    కిరీటం తీసుకోవడంపై విమర్శలు

కాంటెస్ట్​ నిబంధనల ప్రకారం ఇందులో పాల్గొనే యువతులకు పెళ్లికాకూడదు, గర్భం దాల్చి ఉండకూడదు. అయితే ఇటీవలే జాయ్సే ప్రాడో గర్భవతి అన్న విషయం తెలుసుకున్న నిర్వాహకులు ఆమెకిచ్చిన కిరీటాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

సామాజిక మాధ్యమం బయటపెట్టింది...

యువతకు ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల్లో ప్రతి విషయాన్ని షేర్​ చేసుకోవాలన్న తపన ఎక్కువైపోతోంది. ఇలాంటి ఉత్సాహంతోనే గర్భవతిగా ఉన్నానంటూ ఇన్​స్టాలో పోస్టు పెట్టింది జాయ్సే. ఈ కాంటెస్ట్​లో విజేతగా నిలిచిన ప్రాడో ఏడాది పాటు అవివాహితగా, పిల్లలు కనకుండా ఉండాలని కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. కాని జాయ్సే గర్భవతి అని తెలుసుకున్న నిర్వహకులు కాంట్రాక్టు​ నిబంధనలు అతిక్రమణ కింద కిరీటాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

miss bolivia lost her crown
ప్రియుడు రోడ్రిగో గిమ్నెజ్​తో జాయ్సే​ ప్రాడో

ఈ ఘటనపై నెటిజన్లు, అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎప్పటినుంచో ఉన్న పాత పద్ధతులు మార్చాలని కోరుతున్నారు. అందానికి కిరీటమిచ్చారు.. అమ్మతనానికి విలువివ్వకుండా కిరీటం లాక్కుంటున్నారు ఇదేం కాంటెస్ట్​ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

miss bolivia lost her crown
కాంటెస్ట్​ నిబంధనలు మార్చాలని అభిమానుల మండిపాటు

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Tijuana, Mexico - April 15, 2019 (CGTN - No access Chinese mainland)
1. Various of vehicles lining up on road
2. Aerial shot of vehicles lining up on road
3. Salvador Diaz, president, Mesa de Otay Industrial Association, talking with reporter
4. Globe, with Mexican national flag in background
5. SOUNDBITE (Spanish) Salvador Diaz, president, Mesa de Otay Industrial Association (partially overlaid with shot 6):
"This has been going on for two weeks, and we're a full day behind when it comes to deliveries, and in addition to the slow progress."
++SHOT OVERLAYING SOUNDBITE++
6. Office with map on wall
++SHOT OVERLAYING SOUNDBITE++
7. Aerial shot of vehicles lining up on road
8. Vehicles lining up, traffic
9. Mexican national flag, U.S. national flag
10. Diaz talking
11. SOUNDBITE (Spanish) Salvador Diaz, president, Mesa de Otay Industrial Association (starting with shot 10/partially overlaid with shot 12):
"We must remember that 80 percent of the factories here in Tijuana belong to companies based in the U.S., so it's affecting the United States just as much as Mexico. On the U.S. side, it's leading to shortages of essential supplies, while in Mexico having a surplus of inventory will cut back new production output and labor, which is what we supply."
++SHOTS OVERLAYING SOUNDBITE++
12. Various of traffic
++SHOTS OVERLAYING SOUNDBITE++
13. Bernabe Esquer, Tijuana Economic Development Secretary, in office
14. Decoration reading "Tijuana"
15. SOUNDBITE (Spanish) Bernabe Esquer, Tijuana Economic Development Secretary (starting with shot 13):
"We're a region that is inseparable from the United States. So it is a problem we are facing, it is a problem, but we have the tools at hand to improve it, seeking dialog with our U.S. counterparts."
16. Vehicles lining on road
Waiting times for trucks to cross the Mexico-U.S. border soared as Mexican companies rushed to get as much cargo as they could into the U.S. in fear of a possible shutdown after U.S. President Donald Trump threatened to close the southern boundary several weeks ago.
The border in Tijuana, a border city in Mexico, normally sees around 3,000 commercial trucks cross from Mexico into the U.S. every day. But since late March, local officials said they would be surprised if half of that number make it through.
"This has been going on for two weeks, and we're a full day behind when it comes to deliveries, and in addition to the slow progress," said Salvador Diaz, president of Mesa de Otay Industrial Association, a local manufacturing association
The slowdown is the result of Trump's threat to close the southern border - citing Mexico's large trade surplus, illegal immigration and inability to control rates of drug trafficking.
While Trump backed down on his border-closure threat, the Department of Homeland Security has reassigned hundreds of Customs and Border Protection agents, pulled from their posts at the border checkpoints and redeployed to border patrol work.
It's caused a slow-down along the length of the 3,000 kilometers border, putting in jeopardy hundreds of billions of dollars of international trade.
"We must remember that 80 percent of the factories here in Tijuana belong to companies based in the U.S., so it's affecting the United States just as much as Mexico. On the U.S. side, it's leading to shortages of essential supplies, while in Mexico having a surplus of inventory will cut back new production output and labor, which is what we supply," said Salvador Diaz.
The U.S.-Mexico border is a key artery in the global economy, with more than 611 billion U.S. dollars in cross-border trade last year, according to the Commerce Department.
Mexico's foreign minister called Trump's threat to block the border a "bad idea" which be costly to both countries.
"We're a region that is inseparable from the United States. So it is a problem we are facing, it is a problem, but we have the tools at hand to improve it, seeking dialog with our U.S. counterparts," said Bernabe Esquer, Tijuana Economic Development Secretary.
As the potential border slowdown impacts travels and trade processing at the points of entry, it's local economies along the frontier that are being hit hardest. In the meantime, businesses will be looking to Mexico City and Washington D.C. to bring a diplomatic end to this economic impasse.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.