ETV Bharat / sitara

కొంపముంచిన డైటింగ్.. కిడ్నీ ఫెయిల్యూర్​తో నటి మృతి - రిషి కపూర్ మరణం

డైటింగ్ ప్రభావంతో, కిడ్నీ విఫలమై​ నటి మిస్తీ ముఖర్జీ చనిపోయింది. ఈమె మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Mishti Mukherjee dies due to kidney failure
నటి మిస్తీ చక్రవర్తి
author img

By

Published : Oct 4, 2020, 8:55 AM IST

Updated : Oct 4, 2020, 3:13 PM IST

బాలీవుడ్​లో మరో మరణం. హిందీ, బెంగాలీ నటి మిస్తీ ముఖర్జీ.. కిడ్నీ విఫలం కావడం వల్ల శుక్రవారం బెంగళూరులో మరణించింది. ఈ విషయాన్ని ఆమె తండ్రి వెల్లడించారు. కీటో డైట్​ వల్ల మిస్తీ ఆరోగ్యం క్షీణించిదని, గత 6-7 రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటా తుదిశ్వాస విడిచిందని పేర్కొన్నారు. దీంతో ఆమె తల్లి షాక్​లో వెళ్లిందని చెప్పారు.

Mishti Mukherjee dies due to kidney failure
కొంపముంచిన డైటింగ్.. కిడ్నీ ఫెయిల్యూర్​తో నటి మృతి

మిస్తీ.. సినిమాలతో పాటు పలు మ్యూజిక్​ వీడియోలు చేసి గుర్తింపు పొందింది. ఈమెకు తల్లిదండ్రులతో పాటు ఓ సోదరుడు ఉన్నాడు.

ఇప్పటికే సుశాంత్ సింగ్, రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్, వాజిద్ ఖాన్, సరోజ్​ ఖాన్ మరణాలతో దిగ్భ్రాంతి చెందిన చిత్రపరిశ్రమ.. ఈమె మృతిపై మరింత విచారం వ్యక్తం చేసింది.

Last Updated : Oct 4, 2020, 3:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.