ETV Bharat / sitara

క్వీన్ ఇక​ 'మెంటల్​' కాదు 'జడ్జ్​మెంటల్​' - కంగనా రనౌత్

బాలీవుడ్​ క్వీన్​ కంగనా రనౌత్​ నటించిన 'మెంటల్​ హై క్యా' చిత్ర టైటిల్​ మారింది. సెన్సార్​ బోర్డు సూచనల మేరకు ' జడ్జ్​మెంటల్​ హై క్యా'గా మార్చారు. దీనిపై బాలాజీ టెలీఫిలింస్​ శనివారం వివరణ ఇచ్చింది.

క్వీన్​ 'మెంటల్​ హై క్యా' మారిపోయింది
author img

By

Published : Jun 29, 2019, 3:09 PM IST

ప్రకాశ్​ కోవెలమూడి దర్శత్వంలో నటుడు రాజ్​కుమార్​ రావ్​, క్వీన్​ కంగనా రనౌత్ జంటగా నటించిన చిత్రం 'మెంటల్​ హై క్యా'. ఈ టైటిల్ మానసిక వికలాంగులను కించపరిచేలా ఉందనే కారణంతో మార్చాలని సూచించింది సెన్సార్​ బోర్డు. టైటిల్​ను 'జడ్జిమెంటల్​ హై క్యా'గా మార్చినట్లు ప్రకటించింది చిత్రబృందం.

" మానసిక సమస్యలతో ఉన్న వారిని కించపరిచే ఉద్దేశం ఏమీ లేదు. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని అనుకోవట్లేదు. అందుకే సినిమా పేరును 'జడ్జిమెంటల్​ హై క్యా'గా మార్చాం. ఈ థ్రిల్లర్​లో కంగనా, రాజ్​కుమార్​ అద్భుతంగా నటించారు. థియేటర్లలో ప్రేక్షకుల స్పందన చూడాలనుంది" - చిత్రబృందం

సెన్సార్​ బోర్డు.. సినిమాలో చిన్న చిన్న మార్పులు చేయాలని కోరుతూ యూ/ఏ సర్టిఫికేట్​ ఇచ్చినట్లు నిర్మాతలు పేర్కొన్నారు. జులై 26న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

CINEMA STILL
జడ్జిమెంటల్ హై క్యా సినిమాలోని సన్నివేశం

ఇండియన్​ సైక్రియాటిక్​ సొసైటీ (ఐపీఎస్​) సభ్యులు ఈ చిత్ర టైటిల్​పై సెన్సార్​ బోర్డుకు లేఖ రాశారు. స్పందించిన చిత్ర నిర్మాతలు... మానసిక రుగ్మతలు కలిగిన వారిని ప్రజలు మరింత ఆదరించేలా, సందేశాత్మకంగా ఈ సినిమా ఉంటుందని స్పష్టం చేశారు​.

ఇది చదవండి: దిశా పటానీ.. అందం అదిరిందబ్బా

RESTRICTION SUMMARY: NO ACCESS RUSSIA/EVN
SHOTLIST:
RUSSIAN POOL – NO ACCESS RUSSIA/EVN
Osaka - 29 June 2019
1. Russian President Vladimir Putin and German Chancellor Angela Merkel shaking hands, posing for photographs
2. Putin and Merkel talking in German, checking watches
3. Various of Putin and Merkel sitting at table with their delegations
STORYLINE:
Russian President Vladimir Putin met German Chancellor Angela Merkel on the sidelines of the G20 summit in Osaka on Saturday.
The leaders sat down for their meeting after shaking hands and posing for photographs.
Kremlin spokesman Dmitry Peskov said Putin was likely to discuss conflict in Ukraine and other regional issues during his meeting with Merkel.
Saturday's meeting comes a day after Putin held brief talks with Merkel on the sidelines of the G20 summit.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.