ETV Bharat / sitara

నేడే విడుదల: గేమ్ ఓవర్, మెన్​ ఇన్ బ్లాక్ - tollywood

తాప్సీ ప్రధానపాత్ర పోషించిన 'గేమ్ ఓవర్' చిత్రంతో పాటు, హాలీవుడ్ యాక్షన్ ఎంటర్​టైనర్ 'మెన్ ఇన్ బ్లాక్' నేడు విడుదలవనున్నాయి.

సినిమా
author img

By

Published : Jun 14, 2019, 7:46 AM IST

నేడు (జూన్ 14)న రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన 'గేమ్​ ఓవర్' చిత్రంతో పాటు.. హాలీవుడ్ యాక్షన్ ఎంటర్​టైనర్ 'మెన్​ ఇన్ బ్లాక్​ ఇంటర్నేషనల్' ఈరోజే విడుదలవనున్నాయి.

తాప్సీ 'గేమ్​ ఓవర్'
తాప్సీ ప్రధాన పాత్రలో దర్శకుడు అశ్విన్ శరవణన్ రూపొందించిన చిత్రం 'గేమ్ ఓవర్'. వై నాట్ స్థూడియోస్ పతాకంపై ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర ఈ సినిమాను నిర్మించారు. నేడు ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో తాప్సీ స్వప్న అనే వీడియో గేమ్ డిజైనర్‌గా నటించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఎంఐబీ
క్రిస్ హేమ్స్​వర్త్, తెస్సా థాంప్స‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన హాలీవుడ్ యాక్ష‌న్ ఎంట‌ర్​టైన‌ర్ 'మెన్ ఇన్ బ్లాక్ ఇంట‌ర్నేష‌న‌ల్'. ఈ చిత్రం నేడు భారత్​లో భారీ స్థాయిలో విడుద‌ల కానుంది. ఈ అమెరిక‌న్ యాక్ష‌న్ అడ్వంచ‌ర్​ను ఎఫ్ గ్యారీ గ్రే తెర‌కెక్కించారు. 'మెన్ ఇన్ బ్లాక్ ఇంట‌ర్నేష‌న‌ల్' హిందీ, త‌మిళ్​తో పాటు తెలుగులో కూడా ఒకేసారి విడుద‌ల అవుతోంది. సోనీ పిక్చ‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

వజ్రకవచధర గోవింద
'సప్తగిరి ఎక్స్‌ప్రెస్', 'సప్తగిరి ఎల్ఎల్‌బీ' సినిమాల తర్వాత కమెడియన్ హీరో సప్తగిరి నటించిన చిత్రం 'వజ్రకవచధర గోవింద'. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై అరుణ్ పవార్ దర్శకత్వంలో నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవనుంది.

ఇవీ చూడండి.. ట్రెండింగ్​లోనే కాదు.. వీక్షణలోనూ సాహోకు అగ్రస్థానమే

New Delhi, June 13, ANI: Oscar-nominated actor Sylvia Miles passed away at the age of 94 on Wednesday. The late actor began her career as a stage artist in the 40's. She shot to fame with her film 'Midnight Cowboy' in 1969 where she was seen alongside Jon Voight and Dustin Hoffman. Her six-minute cameo in the film earned her an Oscar nomination. Some other notable roles of the actor were in the 1982 adaptation of Agatha Christie's novel 'Evil Under the Sun', in which Miles essayed the role of a real estate agent, Dolores.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.